ఈ కాకి ప్రతి రోజు మధ్యాహ్నం 2 , 3 గంటల మధ్యలో వచ్చి అరుస్తుంది అన్నం పెట్టమని..ఇవ్వాళ పోదున్నే వచ్చి అరుస్తోంది..ఇదేంటి ఇంత పోదున్నే అరుస్తోంది అని చూస్తే, నీళ్ళు అయిపోయి ఉన్నాయి ఆ డబ్బాలో..నీళ్లు పెట్టి, అన్నం పెడితే మంచిగా తిని, నీళ్లు తాగేసి పోయింది..😊
@miryalasrikanth Luckily OTT వల్ల ఇతర భాషా చిత్రాలు ఈజీ గా చూడగలుగుతున్నాం..started watching Iranian movies nowadays.,చాలా బాగున్నాయి..మనసును తాకే చిత్రాలు చూడాలంటే భాషతో పనేముంది అండి..subtitles ఎలాగూ ఉంటాయి కదా..మలయాళం, తమిళ్, బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ, etc చాలా ఆప్షన్స్ ఉన్నాయి..try them..😊
From the House of Bhamidi’s 🌿 Pure Brahmin Food & Homemade Pickles made with tradition, love & premium ingredients ❤️
#foodtwitter#Food#pickles#homemade
Pls rt for more reach !
ఆదివారం పూట మా ఇంట్లో తప్పనిసరి breakfast, ఇడ్లి/దోస, చికెన్..😃
తమిళనాడులో మరియు మా చిత్తూరు జిల్లాలో చికెన్ /మటన్ బ్రేక్ఫాస్ట్ కు తినడం అనేది common..ఇప్పుడు కొత్తగా కాదు..ఎప్పటి నుంచో ఉంది.ఎవరి ఇష్టాలు వారివి..ఎవరి పద్ధతులు వారివి..అంతేగా..😊
ఈ మధ్య హోటళ్లలో పూరి చికెన్, ఇడ్లీ చికెన్ అని కొత్తగా టిఫిన్లు మెనూలో పెడుతున్నారు.
ఉదయాన్నే పవిత్రమైన ఆ టిఫిన్లతో చికెన్ తినడం పాపం కాదాండీ..?!😓
సరే.. సరే ఎవడి ఇడ్లీ వాడిష్టం ఎవడి పూరీ వాడిష్టం నీకేంటి అంటారు అంతేగా..?!