మాట పదును ఎలా ఉంటుంది..
ఎవర్నీ కొడితే..
ఆ దెబ్బ ఎవరికీ తగులుతుందో తెలియాలనే..
మాటల పదును పెంచాను..
నేనేంటో చంద్రబాబుకు తెలియాలి
#MinisterRoja#EndOfTDP#Pappu
పెద్దాయన మీద ప్రేమ, అభిమానం..
నీతో నడిపించాయి జగనన్న.
నీ పట్టుదల, నీ గుండె ధైర్యం..
నీ పాలన, ప్రజల కోసం నీవు పడే తపన చూసిన తరువాత..
నీవే ప్రాణమయ్యావ్ జగనన్న.
2024 ఎగిరేది జగనన్న జెండానే..
#ManaEastGodavari#CMYSJagan#YSJaganAgain2024