Please join us LIVE today on https://t.co/Bce32U2SmX at 8PM EDT / 7PM CDT / 5PM PDT to catch the last episode in this amazing series, Purana Paurushalu!
ఇవాళ ఈ కార్యక్రమంలో ఆఖరి రోజు, శ్రీ శాంతిస్వరూప్ గారు ప్రేక్షకులనుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానాలివ్వబోతున్నారు!
ప్రజాకవి, పద్మ విభూషణ్ కీ.శే. శ్రీ కాళోజీ గారి 107 వ జయంతి శుభాకాంక్షలు💐*
** భాషా సేవయే భావి తరాల సేవ**
మీ పిల్లలను నేడే మనబడిలో నమోదు చేయండి!
నమోదుకు: https://t.co/2IJZ0MXqVX
ప్రశ్నలుంటే: 1 (844) 626-BADI (2234) (లేదా) [email protected]
ధన్యవాదాలు 🙏
ఈ విద్యాసంవత్సరానికి మీపిల్లల్ని మామూలు రుసుముతో ఆగష్టు 31, 2021 వరకూ నమోదుచేసుకునే అవకాశం వుంది. తదుపరి, సెప్టెంబర్ 1, 2021తరువాత నమోదు చేసుకుంటే మీరు అదనంగా $50 నిర్వాహక రుసుము చెల్లించవలసి వస్తుంది.
నమోదు కొరకు: https://t.co/wyNrFd61XL
ప్రశ్నలుంటే: 1 844-626-BADI (2234)
రాబోయే నాలుగు శనివారాలలో సిలికానాంధ్ర మనబడి ఫేస్ బుక్ లో, శాంతిస్వరూప్ గారు సమర్పించబోయే "పురాణ పౌరుషాలు" కార్యక్రమాన్ని తప్పక చూడండి!
Check this out ->> https://t.co/NL00WjRAfm
Watch Live on https://t.co/NKKOr5qDT8 on every Saturday (Aug 14 - Sep 4th) at 7PM ET/4PM PT
SiliconAndhra ManaBadi Ashburn, VA center celebrated Sri Potti Sriramulu Telugu University (PSTU) Senior Certificate (ప్రభాసం) graduates over the last weekend. #ManaBadi#SiliconAndhra#SiliconAndhraManaBadi#telugu#pstu https://t.co/VAFG4U114D
We wish good luck to all the 3,096 ManaBadi students that are writing "Potti SreeRamulu Telugu University" (PSTU, India) Junior (Prakasam) and Senior (Prabhasam) certification exams this weekend! God bless you all! God bless ManaBadi. #SiliconAndhraManaBadi#PSTU#PSTUexams
అందరికీ నమస్కారం🙏
💐ముందుగా, ఈ వారాంతంలో మనబడి మొదటి త్రైమాసిక పరీక్ష వ్రాస్తున్న విద్యార్థులందరికీ శుభాశీస్సులు💐
✅ బాలబడి అడ్మిషన్స్ జరుగుచున్నవి! $200 ఫీజు మాత్రమే, రెండవ త్రైమాసికం నుండి (Pro-rated fee from Quarter - II)
వివరాలకు: https://t.co/wyNrFd61XL
దీపావళి పండుగ సందర్భంగా, DFW మనబడి ఇర్వింగ్ (శనివారం) ప్రభాసం విద్యార్థులు అందిస్తున్న చిరు దీపావళి కానుక. వీక్షించి ఈ చిన్నారుల ప్రయత్నాన్ని అభినందించండి.
https://t.co/fl9INUgSNI
మనబడి చిన్నారి చి|| అహల, పువ్వుపుట్టగనే పరిమళించినట్లు,
మనబడిలో ముచ్చటగా మూడేళ్లు చదివి
ప్రసూనం తరగతి అనంతరమే తన గురువుల సహకారంతో
ఒక శతకాన్ని వ్రాయగల సత్తాను సముపార్జించింది.
మనబడి ఈ శతకాన్ని ఈ ఆదివారం ఆవిష్కరించబోతోంది!
ఈ కార్యక్రమాన్ని వీక్షించి చి|| అహలను ఆశీర్వదించండి!
ప్రపంచవ్యాప్తంగా, ఈ వారాంతం, మనబడి తరగతులు అంతర్జాల మాధ్యమ నేపథ్యంలో అద్భుతంగా మొదలవుతున్నాయి. మీ పిల్లలను మనబడిలో నమోదు చేసుకోవటానికి చివరి తేదీ సెప్టెంబర్ 25. నేడే మీ పిల్లల్ని నమోదు చేయండి! నమోదుకు: https://t.co/whakrmGhpe
ప్రశ్నలుంటే: Call 1-844-626-BADI (2234)
మీ అందరికీ న్యూ జెర్సీ సిలికానాంధ్ర మనబడి వారి సాదర ఆహ్వానం. ప్రకాశం, ప్రభాసం (PSTU) పట్టభద్రుల స్నాతకోత్సవం ఈ సోమవారం (సెప్టెంబర్ 7న) ఉదయం పది గంటలకు అంతర్జాలం ద్వారా జరుపుకోబోతున్నాం. మీరందరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ చిన్నారులందరిని దీవించవలసినదిగా కోరుకుంటున్నాం.