భోగి మంటలు మీ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు చెడును దహించేయాలని…
మీ ఇంట సరికొత్త వెలుగులు వెల్లి విరియాలని…భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ🙏🏻
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు...
#HappyBhogi#Bhogi2024#Kadambarikiran#Manamsaitham
వృద్ధాశ్రమంలో తన కుమార్తెతో సహా జీవనంసాగిస్తున్న సీనియర్ నటి *పావలా శ్యామల* దయనీయ స్థితిని తెలుసుకుని వెదుక్కుంటూ వెళ్లి *మనం సైతం* కుటుంబం నుంచి రూ.25,000/- ఆర్ధిక సాయం అందించటం జరిగింది బాస్! కనకదుర్గమ్మ దయతో.. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎవరికైనా,ఎక్కడైనా
#Manamsaitham
ఈ ముక్కోటి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అందరికి ఆయురోగ్యాలు కలిగించాలని ప్రార్థిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు....
#mukkoti#vaikuntaekadasi#manamsaitham#Kadambarikiran
#మనంసైతం కుటుంబం నుంచి సర్వశ్రీ.దిల్ రాజు,దాము,ప్రసన్న,రామసత్యనారాయణ వంటి పెద్దల చేతులపై సాయం చేసాం బాస్!
*కనకదుర్గమ్మ* దయతో
చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,
ఎవరికైనా ..*మనం సైతం*
Facebook link
https://t.co/cEWdjaFX0n
#Manamsaitham#Kadambarikiran#DilRaju
*మనం సైతం* కుటుంబం తరపున మీకిదే ఆహ్వానం!*20/11/23* సోమవారం.
సాయంత్రం 6.30గం.కి
*ఫిలిం నగర్ ఛాంబర్ హాల్*
లో ..
కొంతమంది అవసరార్థులకి సాయం చేయాలనీ
*మనం సైతం* సంకల్పం.
మీరు తప్పక రాగలరు
మీ ఆగమనాభిలాషి..
మనం సైతం కాదంబరి కిరణ్!
#manamsaitham#KadambariKiran