మిలాద్ అన్-నబీ (Mawlid) అంటే ఏమిటి? 🌙 ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలు, ఈ సందర్భం ప్రామ���ఖ్యత, సంప్రదాయాల గురించి తెలుసుకోండి. 🤲
https://t.co/k9ZhzMVfhA
#MiladUnNabi #Mawlid #BPKNEWS
Hashtags:
#MiladUnNabi #Mawlid #BPKNEWS
📰 BPKNEWSలో AP జిల్లాల వారీగా రిపోర్టర్ అవకాశాలు!
జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో స్థానిక వార్తలను అందించ���లనుకునే వారికి అవకాశం. అర్హతలు & దరఖాస్తు వివరాలు👇
https://t.co/LpRXq8bTOv
#BPKNEWS #ReporterJobs #APJobs
సేవ, కరుణ, మానవత్వం… మదర్ తెరిసా జీవితం ఎందరికో స్ఫూర్తి. ❤️
ఆమె జయంతి సందర్భంగా జీవితం, సేవా కార్యక్రమాలు, నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న విశేషాలు తెలుసుకోండి.
కథనం చదవండి
https://t.co/9pa6IOHbk3
#MotherTeresa#Humanity#BPKNEWS
మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. 🇮🇳 ఆయన ప్రజాస్వామ్య విలువలు, వక్తృత్వం, నాయకత్వం నేటికీ స్ఫూర్తిదాయకం.
పూర్తి కథనం
https://t.co/EIHcgqxRe6
#AtalBihariVajpayee#AtalJi#BPKNEWS
🇮🇳 మీ పేరు మీద ప్రత్యేకంగా 2026 స్వాతంత్ర్య దినోత్సవ గ్రీటింగ్ పొందండి! పేరు నమోదు చేసి Greetingను Download చేసుకుని WhatsAppలో షేర్ చేయండి. 👇
https://t.co/zrTt9k56JF
#IndependenceDay2026#JaiHind#BPKNEWS
🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! స్వేచ్ఛ కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, ఐక్యతతో మరింత బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. జై హింద్! 🇮🇳
పూర్తి కథనం
https://t.co/47NJq4w33j
#IndependenceDay#JaiHind#India
🇮🇳 కోరుకొల్లులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ! క్రాంతి హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో గ్రామంలో దేశభక్తి నినాదాలు చేశారు. సచివాలయం వద్ద అధికారులు విద్యార్థులను అభినందించారు.
🔗 https://t.co/g9EVpWuKoe
#HarGharTiranga#Korukollu#BPKNEWS
భీమవరం శ్రీదుర్గా లక్ష్��ీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రూ.15 లక్షల విరాళం 🙏 ప్యాడి అండ్ రైస్ మర్చంట్ అసోసియేషన్ సభ్యుల సహకారం. ఆలయాన్ని సుమారు రూ.4 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజిబాబు తెలిపారు.
🔗 https://t.co/6BT5EZ2yy8
Hashtags: #Bhimavaram #BPKNEWS #APNews
డ్వాక్రా మహిళలకు సొంత వ్యాపారానికి కొత్త అవకాశం! PMFME–స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు ��ుణం, సబ్సిడీ, ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్రాండింగ్–మార్కెటింగ్ సహకారం. పూర్తి వివరాలు: BPKNEWS
https://t.co/TKsy60xJd3
#PMFME #StreeNidhi #DWCRA #BPKNEWS
RPLI 2026పై కీలక అప్డేట్ 🇮🇳
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో RPLI అర్హత ఎలా మారొచ్చు? అవసరమైన పత్రాలు, ప్రక్రియ, ముఖ్యమైన జాగ్రత్తలు పూర్తి వివరాలతో👇
https://t.co/0q9sP5L2si
#RPLI#IndiaPost#BPKNEWS
🇮🇳 శ్రీ అరవిందో జయంతి సందర్భంగా ఘన నివాళి.
సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని బలంగా ప్రతిపాదించిన జాతీయవాది నుంచి Integral Yoga ప్రతిపాదించిన ఆధ్యాత్మిక తత్వవేత్తగా ఆయన ప్రయాణం విశిష్టమైనది.
👉 పూర్తి కథనం
https://t.co/xVcMSjY4Nk
#SriAurobindo#IntegralYoga#BPKNEWS
ఏపీలో జల్ జీవన్ మిషన్ కీలక పురోగతి! గ్రామీణ ప్రాంతాల్లో 72 లక్షలకు పైగా కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందినట్లు సమాచారం. మీ గ్రామంలో కుళాయి నీటి సరఫరా ఎలా ఉంది?
పూర్తి కథనం
https://t.co/iR2bmJ3Eos
#JalJeevanMission#AndhraPradesh#BPKNEWS
🏠 AP హౌసింగ్ శాఖ కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయం��ో బాధ్యతలు చేపట్టిన అనంతరం శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పూర్తి వార్త
https://t.co/swL5vOCYC1
#APHousing #APNews #BPKNEWS
🏆 భీమవరం UCMAS విద్యార్థుల రాష్ట్రస్థాయి ఘనత! 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్లో ఏకంగా 6 ట్రోఫీలు సాధించారు. ఎమ్మెల్యే అంజిబాబు విద్యార్థులను అభినందించారు. 👏
పూర్తి వార్త →
https://t.co/HMYorNpyO7
#Bhimavaram#UCMAS#BPKNEWS
🚀 భారత అంతరిక్ష ప్రస్థానానికి బలమైన పునాదులు వేసిన డా. విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. శాస్త్రాన్ని దేశ అభివృద్ధితో అనుసంధానించిన ఆయన దూరదృష్టి నేటి��ీ స్ఫూర్తి. 🇮🇳
పూర్తి కథనం
https://t.co/m3Q67QOdf5
#VikramSarabhai #ISRO #SpaceIndia #BPKNEWS