Be Alert! 🚨
Thieves and robbers are constantly coming up with new ways to target innocent people, showing no mercy to their victims.
The way this innocent man was brutally robbed is truly shameful.
Strict legal action must be taken against such... Read news
@urstrulyMahesh@ssrajamouli@VaranasiMovie Happy Birthday anna.🥳🥳
Today also ma chelli (Bujji) birthday.
Give her your wishes..
So that she will be more happy for your wishes ❤️🤌🏻🤌🏻
బిహార్లోని నలంద జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
బైక్పై వెళ్తూ ఓ వ్యక్తి తన భార్యను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకుని, భార్యను రక్షించారు.
అనంతరం మహిళతో ఇలా అమానుషంగా ప్రవర్తించినందుకు భర్తను పట్టుకుని స్థానికులు చితకబాదినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
#Bihar #Nalanda #ViralVideo #Crime #IndiaNews