Former Agriculture Market Committee Chairman, Narsingi | BRS Leader | Telangana Public Affairs | Shamshabad | Working for Public Welfare, Farmers & Telangana.
పేద వైద్య విద్యార్థినికి అండగా రామన్న
ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు @KTRBRS గారు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ విద్యను కొనసాగించేందుకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
NEETలో 27,865 ర్యాంకు సాధించి MBBS సీటు పొందిన వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరాకు రామన్న రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అకీరాకు హృదయపూర్వక అభినందనలు. 💐
@KTRBRS#KTR#Ramanna#BRS#NEET#MBBS#Telangana
🙏 శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు! 💐
భగవాన్ విశ్వకర్మ స్వామి వారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#VishwakarmaJayanti
తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు 💐
తెలంగాణ నేల కోసం ప్రాణాలు అర్పించిన తొలిదశ, మలిదశ అమరవీరులందరికీ ఘన నివాళులు.
వారి త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ స్వాభిమానం, సమానత్వం, ఐక్యతతో తెలంగాణ అభివృద్ధికి కలిసి కృషి చేద్దాం.
జై తెలంగాణ! ✊🌸
@BRSparty@TSwithKCR#Telangana
సకల జనుల సమ్మెకు 15 ఏండ్లు! ✊🔥
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చరిత్ర సృష్టించిన సకల జనుల సమ్మెను స్మరించుకుంటూ…
ఉద్యమకారులకు, అమరవీరులకు హృదయపూర్వక జోహార్లు. 🌹
జై తెలంగాణ! ✊❤️
#సకలజనులసమ్మె#జైతెలంగాణ#తెలంగాణఉద్యమం#BRS
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!
సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారనే భయంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచర్ల శ్రీనివాస్ అక్రమ అరెస్ట్.
ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది.
జై తెలంగాణ! ✊🌸
#BRS#Telangana#MancharlaSrinivasOfficial#Shamshabad
On the occasion of having the divine darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupati, I feel truly blessed and grateful.
I pray that the blessings of Lord Balaji bring peace, happiness, prosperity, and good health to everyone.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం లాగా,
మీ జీవితంలో సుఖదుఃఖాలు సమతుల్యంగా మారి అనుభవాలుగా మిగలాలని…
ఈ ఉగాది పండుగ మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు, విజయాలు నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 💐🌿
తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం
ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు.
As part of the ongoing municipal election campaign in Chevella Municipality for the past three days, an extensive door-to-door campaign was successfully conducted today in the 14th Ward, reaching out directly to the people and explaining the party’s vision and welfare programs.