Tanuku sisters just turned *Mallepoola Pallaki* into a divine classical masterpiece. ✨🙏
Their voices + expressions + traditional grace = pure goosebumps.
This is how devotion sounds when it comes from the heart.
#MallepoolaPallaki#Irumudi#RaviTeja
ఈ సందీప్ రెడ్డి వంగ ఎందుకు ఆల్ఫా మేల్ ల తయారయ్యాడో ఇప్పుడు అర్థం అయింది.
పైన షర్ట్ బటన్ తీసేసి కాలర్ వెనక్కి వెయ్యడం
కింద నుంచి పైకి హ్యాండ్ కప్స్ మడత బెట్టడం
వార్నింగ్ ఇచ్చేటప్పుడు కళ్ళలో ఎర్ర జీర
స్టిఫ్ గా నడవడం
కోపంలో నొసలు ఎగరేయడం ,బుగ్గలు అదరడం
జుట్టు ఎగిరెంత స్పీడ్ గా తల తిప్పడం
చూపుడు వేలితో నుదిటి మీద చెమట తుడిచి విసరడం
ఒక్క చేత్తో నమస్తే పెట్టడం
బాడీ లాంగ్వేజ్ Peak Masculinity ఇంజెక్ట్ చేసి దొబ్బావ్ వీళ్లలో.
@KChiruTweets 🫡
#MegastarChiranjeevi
ఏకగ్రీవాలు పై పరమాన్నం వండటం అందరూ చూశారు కదా..
ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం అంజిరెడ్డి తాత గుర్తున్నాడా..
తెలుగుదేశం పార్టీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన అణచివేతలే సగం కారణం.
అందులో అంజిరెడ్డి తాత భయపడకుండా తొడగొట్టినాడు..
నెల్లూరులో ఒక ఆడ మనిషిని నామినేషన్ వేయకుండా బెదిరించి కొట్టారు..
అసలు కనీసం TDP ,జనసేన వాళ్ల ను నామినేషన్ లు వేయనిచ్చారా..? చివరికి బిజెపి చిన్నచిన్న నేతలను కూడా నామినేషన్ వేసుకొని ఇవ్వలేదు. చాలా చోట్ల ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు.
ఇప్పుడు పరమాణ్ణం వండుతున్నాడు..
చల్లారగానే తినండి వైసీపోల్లూ.
జగన్ లాగా ఈ కూటమిపాలనలో బెదిరింపులు ఉండవు చక్కగా పోటీ చేయండి.
చక్కగా పోటీ చేయండి.
అసలు మీకు అభ్యర్థులే లేరు, ఇక మిమ్మల్ని బెదిరించడం కూడానా..?
పరమాణ్ణం
నిన్న జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ కన్వర్షన్ అని తేలింది.
ఈరోజు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ SV మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఈ ప్రార్థనల ఎవ్వరం.
అందరూ అనుకున్నట్టు గానే @YSRCParty పార్టీ లో ప్రమోషన్ లేదా పదవులు కావాలంటే క్రిస్టియన్ కన్వర్షన్ తప్పదా??
ఇక్కడ నేను మతాన్ని, నమ్మకాలను తప్పు పట్టలేదు.కానీ మతం ముసుగులో వీళ్ళు చేస్తున్న మోసాన్ని మాత్రమే తప్పుపడుతున్నాము.
#ఆంధ్రప్రదేశ్ లో హిందువులు చాలా ఆలోచించాల్సిన అంశం ఇది.
GenZ ముసుగులో ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం అంటే కుదరదు! 🔥
వర్షం ☔️ ఎండ ☀️ చలి 🥶 లెక్కచేయకుండా దేశం కోసం సరిహద్దుల్లో నిలబడే నిజమైన హీరోలు మన సైనికులు! 🇮🇳🫡
తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసం విధులు నిర్వర్తించే వారి త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలి.
Indian Armyని ప్రశ్నించే ముందు… ఒక్కసారి సైనికుడి జీవితం గురించి ఆలోచించండి! 🇮🇳❤️
#IndianArmy #GenZ #JaiHind
ఇండోర్ కు చెందిన ప్రతాప్ సింగ్ అనే BSF జవాను 27 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ కాల్పులలో వీరమరణం పొందారు.
అయితే ప్రస్తుతం ప్రతాప్ సింగ్ కుటుంబం ఈ క్రింది పూరింటిలో నివసిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి యువత, ఆ కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.
సరిగ్గా ఆరు నెలలు తిరిగే సరికి 11 లక్షల రూపాయలు చందాలు వసూలు చేసి ఆ సైనికుడి కుటుంబానికి అందమైన ఇల్లు కట్టించి ఇచ్చారు.
యువత లో దేశం పట్ల, సైన్యం పట్ల పెరుగుతున్న గౌరవానికి, అవగాహనకు ఇది సరైన ఉదాహరణ...
🇮🇳 చైనా బలం నేవీ అయితే… భారత్ బలం DRDO! 🚀
దాదాపు 400 యుద్ధ నౌకలతో చైనా విర్రవీగితే… వాటికే చెక్ పెట్టేలా భారత్ లాంగ్-రేంజ్ యాంటీ-షిప్ హైపర్సోనిక్ మిసైల్‌ను సిద్ధం చేస్తోంది.
🎯 రేంజ్: 1,500 కి.మీ. వరకు
⚡ Fire & Forget టెక్నాలజీ
🚢 అందుకే ముద్దుగా “Carrier Killer”!
చైనా సముద్ర బలం ఎంతైనా… భారత్ సమాధానం మరింత ఘాటుగా ఉంటుంది! 🇮🇳🔥
#DRDO #IndianNavy #CarrierKiller #JaiHind
పాక్ నకిలీ నోట్ల దందాపై నాడు చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
భారత ఇంక్, పేపర్‌తోనే పాకిస్థాన్ దొంగనోట్లు ఎలా ముద్రిస్తోందని పార్లమెంట్లో ఎంపీ ప్రశ్నిస్తే, "ఆ మూలాలు విదేశాల్లో ఉన్నాయి, మనమేం చేయలేం" అంటూ అప్పటి కాంగ్రెస్ ఆర్థిక మంత్రి చిదంబరం సమాధానమిచ్చారు.
2014 కి ముందు దేశ ఆర్థిక భద్రతను కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి ఇది నిదర్శనం. 🤡
@INCIndia@PChidambaram_IN Shame on you.