🪔 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుడు మీ ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటూ…
🌺 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు! 🌺
గణపతి బప్పా మోరియా! 🙏
స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం
చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ..
వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం
కావాలని ఆకాంక్షిస్తూ...
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#IndependenceDay
షడ్రుచుల పచ్చడిలాగే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ, ముందుకెళ్లాలని ఆశిస్తూ
అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadhi#cdr#jpgoud#jmg#Newyear
friendly policeing marchipoiyi notiki vachina matalatho rechipoina Conistable Sudhakar Garu hospital emergency undi ani chepina vinaledu @spsangareddy@TelanganaCOPs@TelanganaDGP@revanth_anumula cm garu mana prajaapalana lo elaanti jaragakundaa mere chuskovali cm garu
కోరిన కోరికలు తీర్చే పవిత్ర నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆ నాగేంద్రుడి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు
#Nagulachavithi
Wishing Congress President @kharge ji a very happy birthday!
Your leadership, commitment, and dedication to the people of India inspire us all.
May you be blessed with good health and happiness.
మహా విష్ణువు ఆశీస్సులు మీకు
మీకుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ...
హిందువుల తొలి పండుగ
తొలి ఏకాదశి శుభాకాంక్షలు.....
#toliekadashi#ekadasi2025#LordMahavishnu
Warmest Birthday Greetings to our Dynamic Leader, JanNayak Shri @RahulGandhi ji! ❤️🎉
Your tireless efforts to safeguard the Indian Constitution and your dedication to upholding the values of our democracy continue to inspire us all.
#HappyBirthdayRaGa 💪🏼🇮🇳
శక్తి, భక్తి, సేవాస్ఫూర్తికి ప్రతిరూపమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో
ప్రజలందరికి ఆరోగ్యం, ఆనందం, శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరంగా శ్రమించే హనుమంతుని వంటి నాయకత్వం
ప్రతివ్యక్తిలో ప్రతిఫలించాలని కోరుకుంటూ
అందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.
#Pahalgam