ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని సెక్రటేరియట్లోని తన చాంబర్లో కలిసిన ఆయుష్ మెడికోలు..
వారి సమస్యలను పరిష్కరిస్తామని, స్టైఫండ్ పెంచుతామని హామి ఇచ్చిన మంత్రి
సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆయుష్ మెడికోలు
जब सैकड़ों युवा AYUSH डॉक्टर एक आवाज़ में न्याय की मांग करते हैं, तो उनकी आवाज़ सुनी जानी चाहिए।
मांग स्पष्ट और न्यायसंगत है — उचित स्टाइपेंड, पेशेवर सम्मान और समयबद्ध G.O.।
हैदराबाद के धरना चौक पर AYUSH हाउस सर्जन्स और PG स्कॉलर्स के साथ खड़ी थी और उनके न्यायपूर्ण समाधान के लिए अपनी आवाज़ उठाती रहूँगी। ✊
AYUSH की एकता ही हमारी ताकत है!
#AYUSHDoctors #StipendHike #AYUSHUnity #JusticeForAYUSHDoctors #NIMA #Telangana
తెలంగాణ ఆయుష్ డాక్టర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం.
సమాన పనికి సమాన వేతనం అడగడంలో తప్పేముంది?
అందరూ ఐదు సంవత్సరాల కోర్సులే చదువుతున్నప్పుడు యంబీబీయస్ లకు స్టైపెండ్ ఎక్కువిచ్చి ఆయుష్ డాక్టర్లకు తక్కువగా ఇవ్వడం రాజ్యాంగం ఇచ్చిన నన్ను సమానత్వపు హక్కు ఉల్లంఘనే.
అల్లోపతి లేని కాలంలో శతాబ్దాల కాలంగా ఈ దేశాన్ని అనారోగ్యం నుండి కాపాడింది ఎవరు?
మీకు ఆయుష్ వైద్యం మీద నమ్మకం లేనప్పుడు కాలేజీలు ఎందుకు మొదలు పెట్టారు? అడ్మిషన్ ఎందుకు ఇచ్చారు?
ఆయుష్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, మిగతా ఉద్యోగుల జీతాలు తక్కువ ఉండవు కదా? ఆరోగ్య శాఖ కమీషనర్ కు, ఆయుష్ కమీషనర్ కు జీతాల్లో తేడాలు లేనప్పుడు విద్యార్థుల స్టైపెండ్ లో తేడాలు ఎందుకు?
ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాల్లో తేడాలు ఉండవు కదా?
@TelanganaCMO@revanth_anumula@BRSparty@BRSHarish@KTRBRS@DamodarCilarapu@TelanganaCS
@Bhatti_Mallu సార్ మా పది సంవత్సరాల కడుపు నొప్పి 2023 లో మీ ప్రతిపక్ష అసెంబ్లీ స్పీచ్ గానే మిగిలిపోయింది , ఇప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మీరు అనుకుంటే అయిపోతుంది,ఎందుకు ఈ వివక్ష ? తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎందుకు @revanth_anumula@DamodarCilarapu
A Salary Doesn’t make Anyone Rich
I have Created a list of
- 45 Passive Income Ideas for 2025
Just need
- Mobile / Pc
- Internet
- 2 to 4 hours a day
To get for free , Just
Retweet and reply “ Money ”
[ Must be following ]