AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
@DrKavvampally@revanth_anumula@Bhatti_Mallu @PonnamLoksabha What about Group4, AEE?? It’s been 2 years since the notification was released… But till now, appointments are not given.
@VenkatBalmoor@INCTelangana@TSNSUI#AEE (Notification 12/22) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు,మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ఇస్తారు sir ? @revanth_anumula@INCTelangana
@INCTelangana ముందు TSPSC AEE ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చి, అపాయింట్మెంట్స్ ఇవ్వండి. నోటిఫికేషన్ విడుదలై 2 సం. అవ్తుంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ?
మిమ్మల్ని నమ్మి, గెలిపించి 6 నెలలు అవుతున్న, ఇంకా results రాకపోతే ఎలా?
మేము ఇంకా ఎవరిని నమ్మాలి?
@RahulGandhi@revanth_anumula@TelanganaCMO
respected sir @revanth_anumula@Bhatti_Mallu ,మేము TSPSC AEE(12/2022) అభ్యర్ధులo,అనివార్య కారణాల వల్ల మా తుది ఫలితాల విడుదల చాలా ఆలస్యం అయ్యింది.దయచేసి ఇకనైనా TSPSC అధికారులకి AEE FINAL SELECTION LIST మరియు APPOINTMENTS కోసం తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా మనవి.
@TelanganaCMO@revanth_anumula Why TSPSC is delaying the recruitment process without proper reasons??
Why government is not at all concerned about Merit aspirants??
Why govt is tormenting merit aspirants mentally, physically and financially with delay of recruitment without proper reason?
@Sehwag_19 @revanth_anumula@RSPraveenSwaero Merit aspirants are being tormented mentally, physically and financially due to delay in recruitment without proper reason…
@RSPraveenSwaero@TSPSCofficial It’s been 5 months since we got results but still there is no progress from September regarding AEE recruitment.. it’s very devastating waiting for appointments for long period after many hurdles like paper leak, re-exam, horizontal reservation case, many final keys and many more