@urvanshmehta Hi, I too use my surface pro extensively for medical not taking. But I find that the handwriting is better in Inkodo compared to one note.
@ltmhyd@ltmhyd Why write Telugu in English? తెలుగుని తెలుగులో వ్రాస్తే బాగుంటుంది. ఇంగ్లీషులో తెలుగు అర్థమయ్యే వారికి తెలుగులో కూడా అర్థం అవుతుంది. తెలుగు రాని వారికి ఎలాగో ఇంగ్లీషులో వ్రాసిన తెలుగు కూడా అర్థం కాదు.