2014-19 మధ్య వినిపించిన సోది: కాపు రిజర్వేషన్లు, బ్రాహ్మణ కార్పొరేషన్, మాలలకు పదవులు. ముగ్గురూ 2019లో TDPని ముంచారు
TDP అధికారంలో ఉన్నప్పుడు "BC" ల సౌండ్ తప్ప ఇంకో కులం నోరెత్తకూడదు.
175 సీట్లలో ఎలా బలపడాలి వదిలేసి "అన్నదమ్ముల అనుబంధం", "ఆదర్శ కుటుంబం" సినిమాలు చూపిస్తున్నారు
Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations.
Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏
సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
ఆ గొడ్డలి పార్టీ గంజాయి బ్యాచ్ నీ చూడండి ..
మాట్లాడితే రప్పా రప్పా నరికేస్తాము రండి రా అంటూ గురువుల పైకి స్వైర విహారం ..
@ysjagan ఆధ్వర్యంలో తాడేపల్లి ప్యాలెస్ లో హత్యకి కుట్ర ..!
డ్రగ్స్ , గంజాయి , బ్లేడ్ బ్యాచ్ ముఠాలు , రౌడీలు DSC పై పోరాటం చేయడం ఏంటి ..?
తిరిగి అమాయకులైన గురువులని చంపేస్తామని బెదిరించడం ఏంటి ..?
ఇదేం ఖర్మ మన యువతకి .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..!
#YSRCPNeverAgain #ZeroJobsJagan #AndhraPradesh
నాలుగు సార్లు సీఎం అయినోడు నాకు నా రాష్ట్రం ముఖ్యం అని రాష్ట్రం కోసం పని చేస్తుంటే..
ఒక్కసారి సీఎం చెయ్యంగనే రాష్ట్రాన్ని గాలోకొదిలేసి దేశ్ కీ నేతా అంటూ దేశం మీద పడితివి.. నీకు ఓట్లేసినది తెలంగాణ జనం.. నీ రాజకీయం మాత్రం మహారాష్ట్రల.. తమిళనాడుల.. వెస్ట్ బెంగాల్ ల.. గాడ మీకేం పని?
మనది మనకి కడుక్కొనీకి రాదు.. దేశ్ కీ నేతా అంట.. మనం బండకేసి కొట్టి ఫామ్ హౌజ్ ల పండబెట్టినం కాబట్టి సరిపోయింది లేకుంటే మల్లొక్క ఛాన్స్ ఇస్తే ఈ కేస్యార్ హిమాలయమ్ అంతటోడు.. దేశ్ కీ నేతా కాదు.. అంతర్జాతీయ నేత అని అమెరికా పొయ్యేటోడు.. అమెరికా రాజకీయాలు శాసిస్తా అంటూ అటే పొయ్యేటోడు..
అయ్య సక్కదనం అట్లుంటే
కొడుకు ఫోన్ ట్యాపింగ్ స్కాం
బిడ్డ ఏమో లిక్కర్ స్కాం
కొడుకుదో పార్టీ
బిడ్డదో పార్టీ
అల్లుందో పార్టీ
ఈ అయ్యకి మందు గోలీలు ఇయ్యనీకి ఇంకొకనికి ఎంపీ పదవి అంట..
టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని, ఏపీలో కూడా పార్టీ పెడతాం అని బొక్కబోర్లా పడ్డంక.. కంట్లో నలుసయి పోయిండు. బయటికిరా.. బయటికొచ్చి నిన్ను MLA ని చేసిన జనం కోసం పని చేయ్..
సీఎం అయితేనే బయటకొస్తా
సీఎం అయితేనే ప్రెస్ తోని ఎకిలి జోకులు వేస్తా
సీఎం అయితేనే అసెంబ్లీకొస్తా.. అనేటోనివి.. తెలంగాణ రాకముందు నాకసలు సీఎం పదవే వద్దు.. తెలంగాణ కి కాపలా కుక్కలెక్క ఓ మూలన కూసుంట.. నా బిడ్డలిద్దరు అమెరికాల సెట్లర్స్.. నాకింక కోరికలేం లెవ్వంటూ మస్త్ మోసం జేసినవ్ లే..
మీ బతుకంతా పక్కోడిపై ఏడ్సుడేనా? దమ్ముగ పనిజేసి ఇది జేసినంరా బై అని రొమ్ము ఇర్సుకొని చెప్పేటిది ఏమైనా ఉందా?
తెలంగాణ gen Z కి మీరు ఏం నేర్పుతున్నార్రా బై? లేసిన కాడికెల్లి పక్కోడి మీద ఏడువుర్రి అనా? సిగ్గు లేదురా బై మీకు?
గా ఏపీ మన కింద ఉంది..
మనం వదిలేసిన నీళ్లే వాళ్ళ పొలాలకి.. మనం వదిలేసిన నీళ్లే వాళ్ళకి తాగనీకి..
మనకి హైదరాబాద్ అనే ప్రపంచ స్థాయి నగరం ఉంది. తెలంగాణకి అచ్చే ఆదాయంల సగం ఆడికెల్లే అస్తది.. గాళ్లకి రాజధానే ఇంకా సక్కంగ లేదు.. వాళ్ల మీద మన ఏడుపేందిరా? సిగ్గు శరం ఉండాలె కదా?
అంగట్లో అన్నున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు
మన తెలంగాణ కి అన్నీ ఉన్నా.. ఈ బీఆర్ఎస్ అనే శని మాత్రం ఇంక పోలె..
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
Similarly GST is charged on merchants not consumers.
TDS is paid by Employers not Employees.
@nsitharaman, country is blessed to have a genius like you as Finance Minister.
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు.
కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి గారి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డి గారికే చెల్లింది. ఇది పరామర్శ కాదు...నేర మనస్తత్వానికి పరాకాష్ట!
@ysjagan
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
"2019లో #TDP ఓడిపోవడానికి కాపు ఉద్యమం కారణం కాదు..
"ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని #YsJagan అడగడం వల్లే ప్రజలు అతనికి ఓట్లు వేశారు..
బోండా ఉమా తన వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీకి ముడిపెట్టడం సరికాదు."
– పిఠాపురం వర్మ
Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.
#GodOfWar ఇప్పుడు కొత్త డిస్కషన్ ఏమిటంటే
మురుగన్ నార్త్ లో జన్మించారా?
సౌత్ (తమిళనాడు)లో జన్మించారా?
అన్నది
ఈ మేరకు మెల్లగా ట్వీట్ లు పెరుగుతున్నాయి.
..
ఇప్పుడు అంటే నార్త్..సౌత్..ఇవన్నీ కానీ
పురాణాల కాలం నాడు
హిందూ సామ్రాజ్యం చాలా విశాలం కదా..
ఒక్కటే కదా..
ఇన్ని భాగాలు లేవు కదా.
Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨