సొంత జనసేన పార్టీ వాళ్ళే మా పార్టీ కాదు అని వదిలేశారు
మా పార్టీ కి కనీసం ఓటు కూడా వేయలేదు వాళ్ళు
కులం పార్టీలు చూడకుండా నేను మీకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చాడు @ysjagan 🥺
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి సుగాలి ప్రీతి కేసును వాడుకున్నాడు.
పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా నేను రెడ్డినే.
పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా నేను అవిటి దానినే.
నేను పదవులు, ఆస్తులు అడగడం లేదు న్యాయం చేయమని అడుగుతున్నాను.
అధికారంలోకి వచ్చిన మొదటి కేసు సుగాలి ప్రీతి అన్నావు.
ఎక్కడ న్యాయం చేశావు.
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి