ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో వైసీపీ సభ్యుల దుష్ప్రచారంపై సమాధానం ఇచ్చాను. బీఏసీలో ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించాను. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే రూ.4000 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ఇప్పుడు ఏవిధంగా మాట్లాడుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 ఏడాదిలో రూ. 1,200 కోట్లు విడుదల చేశాం. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై చర్చకు సిద్ధం. వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టిస్తున్నారు.
గత 5 ఏళ్ళలో, ఎంత మంది దళితుల ప్రాణాలు తీసుకున్నారో ఈ సైకోలు..
ఎంత మంది దళితుల హత్యలు ఇంకా బయటకు రానివి ఉన్నాయో..
ఈ బిడ్డలకు ఏమి సమాధానం చెప్తావ్ సైకో జగన్ ?
#DalitDrohiJagan#EndOfYCP#AndhraPradesh
ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. వంద రూపాయలు చెల్లించి సభ��యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం అందించనుంది తెలుగుదేశం పార్టీ.
#TDP
#TeluguDesamParty
#ChandraBabuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మన టీడీపీ యాప్ ను యాక్టివ్ గా వినియోగిస్తూ రాజానగరం నియోజకవర్గం లో టాప్ 5 గా నిలిచిన మన టీడీపీ కుటుంబ సభ్యులు. - మన TDP #ManaTDP https://t.co/Kzn1XnlU98