Just a small fun-off before we begin the fun-on the sets from tomorrow 😄
'KATHI LANTI IDEA' తో విజయ తిలకం దిద్దేశారు... 😂❤️🔥
#VenkyAnil5#NKRAR2
SANKRANTHI 2027 థియేటర్స్ లో కలుద్దాం 🤗
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయిప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ శ్రీ రాజశేఖర్ బాబు తదితరులు హాజరయ్యారు.
#AndhraPradesh
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.
https://t.co/L3TzrE9h5l
@ThisIsDSP, you nailed it throughout! You brought magic to every scene.
@nagashwin7, fulfilling a legend’s 40 year dream is nothing short of a god’s boon. The tribute you and @VyjayanthiFilms have given to Singeetham garu is remarkable. Kudos to the entire team!
Just like Singeetham Srinivasarao garu’s films always surprise us, releasing the trailer after the film is the biggest surprise… and I’m honoured to present it to you all. Go enjoy the film in theatres!
We are on our way to Thummanpet.
The little village where my Father was born.
In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a list of the 180 kids who made their parents proud ❤️
#TheDeverakondaFoundation
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఆ సమస్యలపై భరోసా ఇచ్చి సత్యనారాయణకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
#AndhraPradesh
@HMWSSBOnline No water in the apartment since morning. They are saying a water tanker is booked, but it hasn't come yet. Sriramanagar Colony, A Block, Kondapur.