జన్మదిన శుభాకాంక్షలు సంజయ్ అన్నయ్య
మహాశక్తి అమ్మవారి ఆశీస్సులతో కార్యకర్తల అభిమానంతో ప్రజల ఆశీర్వాదంతో మీరు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటూ రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
@bandisanjay_bjp అన్న
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిన, కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్త శుద్దిని తెలియజేస్తుంది.
కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరం.
రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యలు అత్యాచారాలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలి.
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు మా పోరాటం ఆపేది లేదు.. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ, తెలంగాణ మహిళలకు అండగా, జూలై 9వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం..- శ్రీమతి @DrShilpa4Bjp గారు, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు
🇮🇳, we want to enjoy this special moment with all of you.
So let’s celebrate this win with a victory parade at Marine Drive & Wankhede on July 4th from 5:00pm onwards.
It’s coming home ❤️🏆
Virat Kohli said, "I told Rohit Sharma before the tournament that 'hume Jeet ke jana hain iss format se (we've to go winning the trophy in this format)'. Glad we did it".