हिंदुस्तान ఏది చీకటి?ఏది?వెలుతురు?ఏది?జీవితమేదిమృత్యువు?ఏది పుణ్యం?ఏది పాపం?ఏది నరకం?ఏది నాకం?ఏది సత్యం? ఏదసత్యం?ఏది నిత్యం? ఏది ఏకం?ఏదనేకం?
ఏది కారణమేదికార్యం?
SHOCKING 🚨 Riyaz Ahmad disguised himself as a priest and began performing Hawan Puja at Ramganga Ghat in Bareilly 😳
A local Hindu suddenly recognised him and caught him.
🚨 HUGE! US-based Christian missionary Abraham Jaipaul Papabathini, who ran an orphanage in Andhra Pradesh, has been ARRESTED by FBI for SEXUALLY abusing MINOR girls in INDIA.
He even ASSAULTED a 14-year-old girl inside her HOSPITAL bed after sending her parents away. 😡
‼️Human meat market upstairs, pork market downstairs: footage of Chongqing’s largest slum building that China doesn't want you to see.
China 🇨🇳 is living in 2050.
🚨 SHOCKING: A Hindu woman from Ghaziabad was allegedly held captive at a hotel in Meerut, UP.
When she tried to escape, accused Salman chased her through a busy market, caught her and attempted to forcibly drag her back to the hotel.
Passersby intervened and rescued her. Shockingly, the hotel owner and manager allegedly helped Salman escape before police arrived.
Police have registered a case. Hindu organisations are demanding an encounter of the accused.
జగన్‌కు మంచి మనిషి, మనకు ముంచే మనిషి కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి @revanth_anumula
Revanth Reddy: the Rayalaseema lift began after KCR hosted @ysjagan at Pragathi Bhavan on June 28, 2019.
2019 జూలై 25న ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ మంచి మనిషి అని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కృష్ణా నదిలో మనల్ని ముంచే మనిషి అన్నారు.
ఒక్కపూట రొయ్యల పులుసు తిన్నందుకే రాయలసీమను రత్నాలసీమ చేస్తున్నావా అని @BRSparty అధినేతను ప్రశ్నించారు.
#RayalaseemaLift #Jagan #KCR #TV5News
Farah Khan visited Ananya Birla's house and mocked her staff for his weak English...
The worst part? He didn't even realize he was being laughed at...
People on Reddit are calling her out hard for this classist behavior.
He was being completely genuine while Farah kept laughing at his accent and grammar ,literally finding flaws where there were none.
1/2
ఇంత ఉత్పత్తి.. అయినా ఇంత పనా?
· వందేళ్ల కిందే ‘వారానికి 15 గంటల పని చాలు’ అన్న కీన్స్
· సంపద పెరిగింది.. పని గంటలు తగ్గలేదు
· మన దేశంలో సగం మంది వారానికి 49 గంటలకు పైనే
· తెలంగాణలో రోజుకు 10 గంటల పనికి అనుమతి
· మన శ్రమ ఫలం ఎవరి జేబులోకి?
మిక్సీ వచ్చింది, రోలు పోయింది. వాషింగ్ మెషిన్ వచ్చింది, బండ మీద బట్టలుతకడం పోయింది. ఫోన్‌తో బ్యాంకు పని నిమిషాల్లో అయిపోతోంది. ఇన్ని యంత్రాలు మన సమయాన్ని ఆదా చేస్తుంటే మనకు తీరిక పెరగాలి కదా? కానీ ఉదయం ఎనిమిదికి బయలుదేరి రాత్రి ఎనిమిదికి ఇల్లు చేరే ఉద్యోగికి తీరిక ఎక్కడ?
ఇదే విషయంపై 1930లో బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఒక జోస్యం చెప్పారు. యంత్రాలు, సాంకేతికత పెరిగి వందేళ్లలో మనిషికి వారానికి 15 గంటల పని, అంటే రోజుకు మూడు గంటలు చాలు అవుతుందన్నారు. ఆ గడువు 2030. సంపద పెరుగుతుందన్న ఆయన మాట నిజమైంది. పని తగ్గుతుందన్న మాట మాత్రం నెరవేరలేదు.
అడవిలో వేటగాడు
వేటాడి బతికిన తెగలు రోజుకు రెండు మూడు గంటలే పని చేసేవని అంటారు. అది సగమే నిజం. ఆ లెక్క వేటకు, కాయలు ఏరడానికి పట్టిన సమయం మాత్రమే. పనిముట్లు చేసుకోవడం, వంట, కట్టెలు, నీళ్లు కలిపితే వాళ్లకూ పని తక్కువేమీ కాదు. కానీ ఒక తేడా ఉంది. ఎప్పుడు, ఎంత పని చేయాలో వాళ్లే నిర్ణయించుకున్నారు. పైన యజమాని లేడు, హాజరు పట్టీ లేదు.
నాగలి, మిల్లు, ఆఫీసు
వ్యవసాయం వచ్చాక మనిషి కడుపుకు సరిపడా కంటే ఎక్కువ పండించగలిగాడు. ఆ మిగులు కోసమే రాజులు, పన్నులు, దళారులు వచ్చారు. రైతు పండించిన దాంట్లో కొంత వాళ్లకు పోయింది. తర్వాత కర్మాగారాలు వచ్చాయి. సూర్యుడికి బదులు సైరన్ పని వేళలు నిర్ణయించింది. రోజుకు పద్నాలుగు పదహారు గంటల పని ఉండేది. కార్మికులు పోరాడి 8 గంటల పని దినం సాధించుకున్నారు. అది యజమానులు ఇచ్చిన కానుక కాదు.
మరి గంటలు ఎందుకు తగ్గలేదు?
•కోరికలు పెరిగాయి. తాతల కాలంలో ఫోన్, బైక్, టూర్లు అవసరాలు కావు. ఇప్పుడు అవి లేకుండా బతకలేం.
•పక్కవాళ్లతో పోటీ. వాళ్ల పిల్లలు పెద్ద స్కూలులో చదువుతుంటే మన పిల్లలూ అక్కడే చదవాలి. అందుకు ఇంకా సంపాదించాలి.
•బతుకు ఖర్చు పెరిగింది. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్న ఉద్యోగి జీవితంలో సగం కాలం ఈఎంఐ కడుతూనే ఉంటాడు. చదువు, ఆసుపత్రి ఖర్చులు జీతం కంటే వేగంగా పెరుగుతున్నాయి.
•గంటలు మన చేతిలో లేవు. ‘సగం పని చేసి సగం జీతం తీసుకుంటాను’ అని చెప్పే అవకాశం ఎంతమందికి ఉంది?
•యంత్రాల లాభం ఎవరికి? ఒక్కో కార్మికుడి ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ లాభం ఎక్కువగా యజమానులకు, వాటాదారులకు చేరింది. కార్మికుడికి తక్కువ గంటలుగానో, ఎక్కువ జీతంగానో పూర్తిగా అందలేదు.
మన దేశం సంగతి
ఐఎల్వో లెక్కల ప్రకారం భారత కార్మికుడు వారానికి సగటున 46.7 గంటలు పని చేస్తున్నాడు. సగం మందికి పైగా 49 గంటలకు మించి కష్టపడుతున్నారు. ఈ విషయంలో మన దేశానిది ప్రపంచంలోనే రెండో స్థానం. నెదర్లాండ్స్‌లో సగటు పని 31.6 గంటలే. అయినా వాళ్ల ఆదాయం మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
అంటే మన దగ్గర ఎక్కువ గంటల పనికి కారణం విలాసాల మోజు కాదు. తక్కువ జీతాలు, ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగం. అయినా పని గంటలు ఇంకా పెంచాలనే మాటలే వినిపిస్తున్నాయి. వాణిజ్య సంస్థల్లో రోజు పనిని 8 నుంచి 10 గంటలకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 2025 జులైలో అనుమతి ఇచ్చింది. వారానికి 48 గంటల పరిమితి మాత్రం అలాగే ఉంది.
అసలు ప్రశ్న
వేటగాడు తన కోసం పని చేశాడు. నేటి ఉద్యోగి శ్రమ ఫలం యజమాని లాభం, ప్రభుత్వ పన్నులు, తన ఈఎంఐలు, కొంత వృధా మధ్య పంచుకుపోతోంది. కీన్స్ కల నెరవేరకపోవడానికి కారణం ఉత్పత్తి సరిపోకపోవడం కాదు. పెరిగిన ఉత్పత్తి ఎవరికి చేరుతోంది, తక్కువ పని చేసే స్వేచ్ఛ ఎవరికి ఉంది అన్నదే అసలు ప్రశ్న.
Madras High Court Judge Victoria Gowri-
“MLA sending obscene messages to woman Collector amounts to workplace sexual harassment, yet TN govt has taken no action.”
Russian President Putin said, "I asked Prime Minister Modi, 'What is the total population of your country?'"
He said, "1.5 billion."
I asked, "How many of them speak the main language?"
He said, "600 million people."
President Putin: "I was amazed. What a miracle it is that less than half the population speaks the main language, and yet they all live together peacefully."
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఎక్కడ అవినీతి జరిగిన ప్రశ్నిస్తూ కేసీఆర్ గారికి చెప్పుకుంటూ వచ్చాను అందుకే ఈ రోజు కుట్రలు చేసి నన్ను బయటకి పంపారు.
- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు
Can PM Modi alone take responsibility for 140 crore people? He doesn’t even have children of his own. Why should we expect him to raise ours?-
Garikapati Narasimha Rao’s message to parents on drug abuse as part of Nasha Mukth campaign
He questions parents who knowingly allow schoolchildren to attend alcohol parties, hesitate to question their late-night outings and send them away to hostels at a young age.
“If parents cannot look after two children, how can a hostel warden look after 200?”