నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్��ి విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
తెలుగు సినిమాల్లో ఒకటి రెండు సన్నివేశాలు కాస్త భిన్నంగా తీసినా “మంచి సినిమా”, “డిఫరెంట్ సినిమా” అని అంటుంట���ం. అలాంటిది టైటిల్ కార్డ్ నుంచి రోలింగ్ టైటిల్స్ వరకు ప్రతి అంశంలోనూ టాలీవుడ్‌కు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా తీయడం చాలా కష్టం. అలాంటి ప్రయత్నాలు అరుదు… విజయవంతం కావడం మరింత అరుదు.
స్లోనెస్ ఉంటేనే కొన్ని భావోద్వేగాలు ప్రేక్షకుడికి పూర్తిగా చేరతాయి. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి, ఎప్పుడూ హడావుడి మాత్రమే కోరుకునే మాస్ ప్రేక్షకుల అభిప్రాయాలను కాసేపు పక్కన పెట్టి, నిజంగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఈ వీకెండ్ ‘రావు బహదూర్’ ను థియేటర్లో తప్పకుండా ఆస్వాదించండి.
It has soothing music, subtle comedy and social message.
అసలు ఒక తెలుగు సినిమా కథ ను ఇలా చెప్పొచ్చు, ఇలాంటి నేపధ్యాన్ని ఎన్నుకోవచ్చు అని అంత ధైర్య��గా తీసినందుకు ఎంకరేజ్ చేయొచ్చు
వెంకటేశ్ మహా & సత్యదేవ్ ఈ సినిమాకు బ్లడ్ పెట్టేశారు! ❤️🔥
ప్రతి ఫ్రేమ్‌లో వాళ్ల ప్యాషన్, కమిట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది.
#RaoBahadur
1 ) పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే యూట్యూబర్ జోసఫ్ రావణకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు?
2 ) కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోస�� రూ.25 లక్షలు చెల్లించింది ఎవరు?
3) సజ్జల భార్గవ్ రెడ్డికి, జోసఫ్ రావణకు ఉన్న సంబంధం ఏమిటి?
4) పవన్ కళ్యాణ్ character assassination ప్రచారాలకు ఆదేశాలు ఇస్తున్నది ఎవరు?
5) పవన్ కళ్యాణ్ వ్యతిరేక ,హిందూ వ్యతిరేక ఒకే తరహా ��థనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
6 ) జగన్ shell కంపెనీల నుండి రావణ్ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు మళ్ళాయి
7 ) హిందూ వ్యతిరేక సంస్థలు,జగన్,రావణ్,ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పని చేస్తున్న కే నాగేశ్వర్ కి ఎంత డబ్బు ముట్టింది
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
#Peddi is rewriting the record books at the global box office! 🔥🌍
Crossing the massive ₹200+ Crores gross mark in just 3 days, the film is witnessing phenomenal momentum across territories 💥💥
Mega Powerstar #RamCharan once again delivers a box office storm, proving his unmatched craze and pulling power among audiences worldwide 👏🏻🔥
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize.
After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities.
Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values.
Thank you to everyone who shared their views honestly and sincerely."
This little girl is completely heartbroken and crying after witnessing Ram Charan's brilliant acting in Peddi. 🥺❤️
The emotional depth of the second half is unreal.Truly a one man show.
#BlockBusterPeddi#Peddi#RamCharan
Box office CHAMPION - #PEDDI SIR
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥
https://t.co/EMhY3eMGKq