స్వతంత్ర భారత తొలి ప్రధానీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ & ఇందిరా గాంధీ ఆమెరికా పర్యటన!
@RSSorg@BJP4Indiaలకు నెహ్రూతో పోల్చుకుంటే ఆత్మన్యూన్యతాభావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) వాళ్ళు పండిత్ నెహ్రూ స్థాయికి (స్టేచర్) రావాలంటె మరో పది జన్మలెత్తాల్సిందే!
#కాంగ్రెస్_అంటే_ప్రోగ్రెస్
మొన్న #KCR నీలి కండువాతో దర్శనమిచ్చిండు!! నిన్న ప్రధాన మంత్రి కూడా నీలి కండువానే వేసుకున్నడు.కండువాల రంగులు మాత్రమే మారుస్తున్నరు, మా పేదల జీవితాలను మాత్రం మీరు మార్చలేకపోతున్నరు! కేవలం బహుజనరాజ్యం లోనే మా బతుకులు మారుతై. कल मोदी जी ने तेलंगाना ���ें अपने गले में नील तौलिया लगाया😃
బంగారు తెలంగాణ లో బళ్లలో పిల్లలకు బుక్కెడు బువ్వ కూడా సరిగా దొరుకుతలేదు. మహబూబ్నగర్ లో ZP High School పిల్లలు మంచి తిండి కోసం బయటికొచ్చి సమ్మె చేయడం చూస్తుంటే బాధేస్తున్నది. #KCRStarvingTelangana
@narendramodi సాక్షిగా #Lynchingకు అలవాటుపడ్డ @BJP4Telangana మృగాలు #హక్కులకోసం గొంతెత్తిన #MRPS కార్యకర్���లను చితకబాదడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.90% ఉన్న మనం అడుక్కోవడం ఏంది? పాలకులమై ఈ దేశాన్ని ఏలుదాం రండి.మళ్లీ మీ నాయకుల చేతిలో మోసపోకండి.ఇకనైనా కళ్లు తెరవండి.
ಕರ್ನಾಟಕದ ಜನ ಸದಾ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ, ಮಹನೀಯರ ಏಕತೆ ಹಾಗೂ ಮಾನವತಾವಾದದ ತತ್ವಗಳನ್ನ ಪಾಲಿಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ.
Dr BR ಅಂಬೇಡ್ಕರ್, ಬುದ್ಧ-ಬಸವಣ��ಣ, ನಾರಾಯಣ ಗುರು, ಕುವೆಂಪು ಮುಂತಾದ ಅನೇಕ ಮಹನೀಯರ ಜೀವನಕ್ಕೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಅಸ್ಮಿತೆಗೆ ವಿರುದ್ದವಾದ ಸಂದೇಶಗಳನ್ನು ಪಠ್ಯ ಪುಸ್ತಕದ ಮೂಲಕ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸಲು ಬಿಜೆಪಿ ಹೊರಟಿದೆ.
Even heavy rain couldn’t dampen the spirit of #bahujanayatra in Pocharam village of #Yellandu constituency today. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక బహుజన యాత్ర లో పాల్గొన్న పోచారం (ఇల్లెందు) గ్రామ ప్రజలు. बारीश के बावजूद भी #bsp का यात्रा में शामिल होरा है तेलंगाना के जनता।✊