Prabhas is earning 100Cr per film
PK&MB is earning 50-60cr+ per film
AA is earning 30-40cr+ per film
what are you guys earning by fighting with fellowmen for the sake of your favourite artists?
Calling Amma*, Akka* and all foul words doesn’t make yu popular or rich.
#PRABHAS can do anything whatever director says...either its studio shoots or raw & real locations shoot !! 🦖🦖🔥🔥
Can't wait to witness that in #SPIRIT 🥵🥵
#Spirit looks like a total reset for #Prabhas, after years of studio-heavy, CGI-driven films, #SandeepReddyVanga is pushing him back into raw, real locations and a more grounded zone, it could bring back that vintage Prabhas screen presence in a big way.
XXXX అయ్య గాడు 10వ తరగతి ఫెయిల్, XXXX కొడుకు గాడు బీబీఏలో ఫెయిల్ 🐕🐕
2023లో ఫెయిల్ అయిన బీబీఏ పరీక్షల విషయాన్ని ఇప్పుడు బెయిల్ కోసం వాడుకోవడం ఏంటో అర్థం కావడం లేదు!
మన న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్ట��ంచే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులు.
#Telangana
Dhurandhar 2 has broken Baahubali 2's record yet we haven't seen Prabhas doing any Negative PR against it. He's the most secure superstar in Indian cinema history��
Bandi Sanjay’s son failed his BBA exams 😅😅😂😂😢🤡🤡
This shameless politician used his influence to pressure the university into conducting a special examination for his son.
They even misled the Honorable Court in the process.
#Telangana
Students arrived late for NEET re-exam, broke down & started crying.
Reason - Congress organized a rally at Palace Grounds which blocked the roads for 3 hrs.
Congress does photo-op with fake students & then destroys the careers of real students.
Let that sink in!!
#Hyderabad :
In a heartwarming gesture, by Inspector, OU Police Station of @hydcitypolice, help a #NEET Aspirant, reach Examination Center on Time.
A #NEETaspirant was panicking at Osmania University limits, by mistake she had reached a different exam center and her parent don't have a vehicle.
OU Police Inspector stepped in, gave her a lift in his vehicle, and ensured she reached the correct center on time to write her exam.
2023లో ఫెయిల్ అయిన BBA పరీక్షలు మూడేళ్ల తరువాత రాస్తానని బెయిల్ తీసుకున్న బండి సంజయ్ కొడుకు
ఒకే తేదీన, ఒకే సమయానికి రెండు పరీక్షలు రాస్తానని కోర్టుకు తెలిపిన బండి భగీరథ్
తీవ్ర అనుమానాలకు దారి తీస��తున్న పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్
కోర్టుకు అందజేసిన పరీక్షల టైమ్ టేబుల్లో అవకతవకలు
చట్ట ప్రకారం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు బాధితురాలికి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం
BBA సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై వ్యక్తమవుతున్న అనుమానాలు
మే నెలలో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయి���ందున, జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన బండి భగీరథ్
మే నెలలో ఒకసారి జూన్ నెలలో మరోసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేక ఇవి కేవలం బెయిల్ కోసం సృష్టించిన నకిలీ పరీక్షలా?
రెండు నెలల్లో రెండు సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన మహీంద్రా యూనివర్సిటీ, భవిష్యత్తులో మరోసారి నిర్వహించలేదా? దానికే కెరీర��� పాడవుతుందని పిటిషన్లో ఎలా చెప్తారు?
ఒకే తేదీన, ఒకే సమయానికి రెండు సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని పరీక్షల టైమ్ టేబుల్లో పేర్కొనడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి
పిటిషన్లో 2023 బ్యాచ్ BBA సప్లిమెంటరీ పరీక్షలు అని పలు సార్లు పేర్కోవడం, అందుకు తగిన టైమ్ టేబుల్ కూడా పొందుపరచడంతో, సప్లిమెంటరీ పరీక్షలు 2024 మరియు 2025 సంవత్సరాలలో జరిగాయా లేదా? జరిగినా అందులో కూడా ���ిందితుడు ఫెయిల్ అయ్యాడా?
బండి భగీరథ్ పరీక్షలు మళ్లీ వస్తాయి కానీ అతను బయటికి వచ్చి బాధితురాలిని ప్రభావితం చేస్తే ఎలా అంటూ న్యాయ నిపుణుల ప్రశ్నలు
తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు కనీసం బెయిల్ విషయం చెప్పకుండా ఉండడం కూడా అనుమానాలు నిజమని నమ్మేలా చేస్తుందని చెప్తున్న నిపుణులు