Just figured out something huge and potentially revolutionary happening in Andhra Pradesh. Pawan Kalyan has introduced what could become one of the most significant organizational innovations in Indian politics.
This could be biggest disruption in building an organization for any political party.
This isn’t traditional top-down politics driven by hierarchy or patronage. It’s a structured, merit-and-loyalty-based pipeline that identifies grassroots cadre, evaluates them through a transparent process, and creates a pathway to leadership.
Someone from Andhra Pradesh told me something fascinating. According to them, Pawan Kalyan personally monitored the entire organizational exercise, drawing on his 12 years of political experience to identify and handpick grassroots workers. The process is designed so that even an aspiring MLA or parliamentary candidate channelize their application and recommendations through these ground-level workers to reach Pawan Kalyan.
Such a systematic cadre-to-leadership model is rarest in Indian politics and has the potential to redefine how political parties identify, nurture and elevate leadership from the grassroots.
Kudos political OG @pawankalyan
జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలో చోటు కల్పించి… ఇంతటి బృహత్తర కార్యక్రమంలో పని చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు సర్.
— మారిశెట్టి పవన్ బాలాజీ
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ పరిశీలకుల నియామకం ఎంతో అభినందనీయమైన నిర్ణయం.
పార్టీని కేవలం ఎన్నికల కోసమే కాకుండా, శాశ్వత ప్రజా ఉద్యమంగా నిర్మించాలనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టికి ఇది నిదర్శనం. క్షేత్రస్థాయి సమాచారం, కార్యకర్తల సూచనలు నేరుగా నాయకత్వానికి చేరేలా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం పార్టీ సంస్థాగత బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుంది.
బలమైన నిర్మాణం ఉన్న పార్టీ మాత్రమే ప్రజల ఆశయాలను సమర్థవంతంగా నెరవేర్చగలదు. ఆ దిశగా జనసేన పార్టీ వేస్తున్న ప్రతి అడుగు భవిష్యత్తులో మరింత శక్తివంతమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తుంది.
దూరదృష్టి గల నాయకత్వం… బలమైన పార్టీ నిర్మాణం… ప్రజల కోసం నిరంతర సేవ… ఇదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజన్.
ఇంతటి బృహతర కార్యక్రమాన్ని రూపొందించి… ముందుకు తీసుకెళ్తున్న మన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🏻
Yoga is an integral part of Bharat’s civilisational ethos and a timeless gift that Bharat has offered to the world. It promotes physical well-being, mental clarity, inner balance, and a healthier way of life. May everyone embrace yoga as a way of life and make it a part of their daily routine.
I began my journey with yoga at a young age. At a time when my mind was filled with many questions, yoga gave me not just answers, but a deeper sense of clarity and inner maturity that profoundly shaped my journey. Practices such as Kriya Yoga,Ashtanga Yoga and the Art of Living’s Sudarshan Kriya continue to remain an integral parts of my daily life.
On the occasion of #InternationalYogaDay, I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Sri @narendramodi ji for his visionary efforts in securing global recognition for yoga and for leading the initiative to have June 21 observed worldwide as International Yoga Day.
@PMOIndia@themodistory
Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier