పెద్దారవీడు మండలం దేవరాజు గుట్ట గ్రామానికి చెందిన కటకం వీరబ్రహ్మం వయసు 40 బ్రెయిన్ స్ట్రోక్ గుంటూరు వైద్యశాలలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు సాయం చేయండి సార్ @naralokesh@AndhraPradeshCM@ysjagan@PawanKalyan
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై అట్టుడుకుతున్న తూర్పుగోదావరి
వారం క్రితం తనకి ప్రాణహాని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రవీణ్
అనుమానాస్పద మృతిపై కూటమి నేతలు కనీసం స్పందించకపోవడంతో క్రైస్తవులు ఆగ్రహం
#APisNotinSafeHands#TDPAntiDalit#PastorPraveen#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ AP ��ాష్ట్రానికి డీజీపీ ఐతడేమో అన్న అక్కసుతోనే IPS ఆఫీసర్ PV సునీల్ కుమార్‌ను @ncbn @PawanKalyan ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా.
సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లార��ి చెప్పడం కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే? This is utter nonsense!
సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నపుడే చెప్పిండు కదా తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని. అప్పుడు ఆయనకు Ex-India Leave GO ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా? అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్ గా వచ్చినయి? ఆయన ఏమైనా గూఢచార సంస్థ లో పనిచేస్తున్నడా ప్రతి మూమెంట్ మీకు చెప్పనీకె ?
ఆయన మీ అందరి లాగా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్(white passport) త��� ప్రజల పైసలతో పోలేదు కదా? అయనకు ముప్పై ఏళ్ల సర్వీస్‌లో ఆ అవకాశాన్ని మీరు ఎన్నడూ ఇవ్వలేదు కదా. ఈ మరో శంభూక సంహరణ పర్వం గురించి మళ్లెపుడైనా మాట్లాడుతా.
నిజానికి ఈ మూర్ఖపు కండక్ట్ రూల్ ను అప్లై చేస్తే దేశంలో ��గం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండ్ ఐతరు!! I am challenging the governments on this.
దావోస్ కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు. మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగిండ్రా బాబు గారు?
ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ ను బయట పెట్టండి. ఎన్ని ఉల్లంఘనలు చేశారో ప్రజలకు తెలుస్తుంది.
ఐనా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లొస్తే మీకు కలిగిన నొప్పి ఏంది?
ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా? వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివించొద్దా? వాళ్లను చూడడానికి తండ్రులు విదేశాలకు వెళ్లొద్దా? ఇవన్నీ మీ ఆధిపత్య వర్గాలే చెయ్యాల్నా?
ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ్యలను నిజం చేయాలనుకుంటున్నారా? (ఉండి ఉండి ఎస్సీల ఇంట్లో పుట్టాలని ఎవరనుకుంటారు అన్నారు గుర్తుందా?)
ఎస్సీ సామాజిక��ర్గానికి చెందిన వంగా అనిత గారు, మీరు హోం మంత్రిగా ఉండి కూడా ఈ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నరు? ఎక్కడ పోయిండ్రు ఆంధ్ర లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు?
ఈ విషయంలో ఎస్సీ ఎస్టీల ఓట్లను దండుకొని వాళ్ల ప్రయోజనాలను తుంగలో తొక్కిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను సస్పెండ్ చేయాలి, పీవీ సునీల్ కుమార్ ను కాదు!
By the way, I also have sympathy for Mr ABV Rao, IPS (Retd) who was suspended and Dr Sudhakar who died in tragic circumstances in earlier government in AP. But this is not the time for whataboutry!
#Justice4PVSunil_IPS
మెదక్ పార్లమెంట్ సభ్యులు డాష్ అండ్ డైనమిక్ లీడర్ బాస్, గౌరవ @RaghunandanraoM మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నా మి వీడియో ఒకటి ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్ పెడతా అన్న నాది ఆంధ్ర అన్న నిన్ను ఎక్కువగా అభిమానిస్తా ❤️❤️❤️😆💯💯
పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు, వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించిన @alluarjun నిజమైన హీరో అనిపించావ్ అన్నయ్య
Our salutations to the honorable Mas Maharaj @naralokesh sir
Prakasam (District) Konkanamitla Mandal in Siddavaram village
Residents of that village SC Colony want to help you to set up a D Boru a Room for SC Graveyard..
like this
Village people
Our salutations to the honorable Mas Maharaj @naralokesh sir
Prakasam (District) Konkanamitla Mandal in Siddavaram village
Residents of that village SC Colony want to help you to set up a D Boru a Room for SC Graveyard..
like this
Village people
.@ysjagan Prati aada pilla chethilo #Disha App undela try chesthe navvaru.
2019-24 Women trafficking jaringindi anna @PawanKalyan ki support chesina kukkalu aa moola kurchunaru ippudu.
@naralokesh అన్న బాలికల మీద కానీ మహిళల మీద కానీ అత్యాయత్నం మరియు రేపులు చేసే వారిని వారు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా రూల్స్ ప్రకారం వాళ్ళకి కఠినమ��న చర్యలు తీసుకోండి అన్న