✨ Happy Children’s Day!
Here’s to the laughter, innocence, dreams, and limitless imagination that make this world brighter. 🌈💫
Let’s celebrate the spirit of childhood today and every day! 👧🧒❤️
దేశ సమైక్యతకు ప్రతీక, ఐక్యత శిల్పి సర్దార్ వల్లభభాయి పటేల్ గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
దేశ ఐక్యతను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం ఎప్పటికీ ప్రేరణగానే నిలుస్తుంది.
#SardarVallabhbhaiPatel#NationalUnityDay
ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, విలువల కోసం నిలిచే వ్యక్తి...
జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉
#HBDNagababu@NagaBabuOffl
జల్లూరు గ్రామంలోని పురాతన సన్యాసిరాళ్ల/మార్కండేయులు విగ్రహాలు గతంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ప్రదేశం నుండి మరొక చోటికి తరలించే ప్రయత్నాల పట్ల గ్రామస్తులకు ఉన్న అభ్యంతరాలను, మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ జల్లూరు గ్రామస్తులు ఈరోజు జనసేన కార్యాలయంలో పిఠాపురం
నాగేంద్రుని ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షిస్తూ...
ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నిండాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు 🙏🐍
#NagulaChavithi@JanaSenaParty@PawanKalyan
రేపు జనసేన అధ్యక్షులు పిఠాపురం శాసనసభ్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సెంటర్లో నిర్వహించు భారీ బహిరంగ సభని జయప్రదం చేయాలని జనసేన నాయకులుకి జన సైనికులకి వీర మహిళలకి దిశా నిర్దేశం చేస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ గారు
అనే ఒక సంస్థను మరి కొద్దీ రోజుల్లో ఏర్పాటు చేస్తున్నారు...
ఈ సందర్భంగా చేబ్రోలు జనసేన పార్టీ ఆఫీస్ లో NS లోగోని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఈరోజు పిఠాపురం నియోజవర్గంలో గల చేబ్రోలు జనసేన ఆఫీసులో కోరికంటి నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా
N S అనే లోగో ని లాంచ్ చేయించారు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర N S celebrations & party hub
శ్రీ సంస్థానం లో ఈరోజు నుంచి కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రీ మీల్స్ కార్యక్రమం పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు
@JanaSenaParty
శ్రీ సంస్థానం లో ఈరోజు నుంచి కాలేజ్ స్టూడెంట్స్ కి ప్రీ మీల్స్ కార్యక్రమం పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
#AdminPost@JanaSenaParty
మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు పెండెం దొరబాబు గారు, జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు, చేతుల మీదుగా చెక్కును రిలీజ్ చేశారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,జనసేన నాయకులు,కార్యకర్తలు జన సైనికులు, వీర మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు
@JanaSenaParty
పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పిఠాపురం టౌన్ లో గల అంబేద్కర్ భవన్ లో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది ఆటో రిక్షా/మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనున్న కూటమి ప్రభుత్వం
పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు 2012 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వేల రూపాయలు కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారు, పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు
విజయదశమి శుభాకాంక్షలు.
దసరా పండుగ సత్సంకల్పాలు, ఆత్మవిశ్వాసం, ధర్మబద్ధతను మనలో నింపి, సమాజం శాంతి, సమృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
#Dasara#Vijayadasami
ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా పిఠాపురం టౌన్ అగ్రహారం జగ్గయ్య చెరువు చేబ్రోలు విరవాడ గ్రామాల్లో దుర్గ అమ్మవారిని దర్శించుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
#AdminPost
పిఠాపురం టౌన్ ఉప్పాడ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.