భార్యను హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన భర్త
బెంగళూరులోని హుళిమావు సమీపంలో జరిగిన దారుణ ఘటన
భార్యను చంపి, ముక్కలుగా నరికి ఆపై సూట్‌కేసులో మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త రాకేష్
తల్లిదండ్రులను పిలిచి నేరం ఒప్పుకున్న నిందితుడు రాకేష్
మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్
ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దంపతులు
గతేడాది కాలంగా దొడ్డకన్నహళ్లిలో నివాసముంటున్న దంపతులు
ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన డీసీపీ సారా ఫాతిమా
భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం
దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామన్న డీసీపీ