జోగి రమేష్ భార్య జోగి శకుంతల
అది ఒక ఆడదేనా అసలు
హిందు దేవుళ్ళని నమ్ముకోవడం వలనే నీకు ఇలా జరిగింది, మా దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని
మతం మారమని బలవంతం చేసిందంట
దేవుడికి నైవేద్యం పెడితే దేవుడు వచ్చి తింటాడా అని ఎగతాళి చేసిందంట
#tillutrolls
Superstar @UrstrulyMahesh garu has always been a dear person to me. ❤️
I have immense love and respect for him, always. 🙏🏻
Whatever news is currently circulating is completely false and untrue. Please don’t believe or spread such rumours.
చెత్తలో పడేసిన ఎక్స్పైర్డ్ చాక్లెట్ల కోసం ఎగబడిన జనం
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలో ఘటన
కాలం చెల్లిన చాక్లెట్లను ఓ షాప్ సిబ్బంది సమీపంలోని చెత్తకుప్పలో పడేసింది
ఇది గమనించిన ప్రజలు.. వెంటనే ఆ చాక్లెట్లు ఎత్తుకెళ్లడం కోసం ఎగబడ్డారు
చెత్తలో ఎందుకు పడేశారని ఆలోచించకుండా.. అందినకాడికి పట్టుకెళ్లారు
అవి ఎక్స్పైర్ అయిన చాక్లెట్లు అని చెప్పినా వినిపించకుండా ఎత్తుకెళ్లిన వైనం
ఒకరిని చూసి మరొకరు.. బ్యాగుల్లో, డబ్బాల్లో చాక్లెట్లను పట్టుకుని వెళ్లారు
చదువుకున్న వాళ్లు సైతం ఏదో బంగారం అన్నట్టు తీసుకెళ్లడం ఇంకా విడ్డూరం
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Villali veerudu song vocals valla initial ga konchem negativity vachindi kani
This bgm purely stoled the show 🫠❤️❤️
Ee scene tho andarni edipinchesaru 🥹❤️
Great music by @gvprakash ❤️
Beautiful film #irumudi
#Yash's First Proper Telugu Pre Release Event, and he speaks the entire speech in Telugu.
Meanwhile, actors who've been loved by Telugu audience for years still struggle to speak a few Telugu sentences.
టీచర్ భయానికి బాలుడు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
హోంవర్క్ చేయలేదని LKG విద్యార్థి ప్రణయ్ తేజ్(6)ను మందలించిన టీచర్
పనిష్మెంట్ పేరిట బట్టలు విప్పబోతుండగా.. గుక్క పెట్టి ఏడ్చిన ప్రణయ్ తేజ్
ఆపై చెంప మీద కొట్టగా.. ఏడుస్తూ టీచర్‌పైనే కుప్పకూలిపోయిన బాలుడు
సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన ఫ్యామిలీ
విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకున్న ఘటన