పత్రికా ప్రకటన:
ఘణంగా ప్రారంభమైన పెంతెకోస్తు మిషన్ బైబిల్ పఠనములు,
యెహోవా దేవుని ఏడు వార్షిక పండుగలు, క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయంగా వాక్యానుసారముగా బలపరిచేందుకు సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్ సమీపంలోని కంటోన్మెంట్ గ్రౌండ్ లో సెంటర్ పాస్టర్ శ్యాం సుందర్ ప్రార్థనలు ప్రారంభించారు