యాసంగి పంట ల ను దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీ అయిన పాలక వర్గాలను, వ్యవసాయ, మార్కెట్, గిడ్డంగుల శాఖ ల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
"సియ్య "కూర ktr
మీరూ మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులు బంధువులు మీ నాయకులు కార��య కర్తలు ఎక��కువ మంది తింటారు కదా .
మరి ఇప్పుడు మీరు" సియ్య "కూర తినడం మానేస్తారా?
"జియ్య" గోరి మాటలు వినడం మనేస్తారా?.
ఇలాంటోళ్లు మనకవసరమా?
Kcr గారు.
.మీరొచ్చి ఎనిమిదేండ్లయింది. సూర్యాపేట జిల్లా అయి అరేండ్లయింది.
మిర్యాలగూడ సూర్యాపేట దారి తొవ్వి వదిలేసారు. నిధులు విడుదల చేయండి. పనిచేయక పోతే గుత్తేదార్ ను తొలగించండి. అటు వందల కి. మీ. ల టోల్ రోడ్లు, ఇటు పై వంతెన లు .చకా చకా అవుతున్నా.కేవలం 30 కిమి రహదారికి ఇన్నేoడ్ల?..
మనం సృష్టించ లే��ి దానిని నశింప జేయడం ఎంత మాత్రం అభివృద్ధి కాదు. వినాశనం మహావిధ్వంసం. మనం ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లో మన గట్లు గుట్టలు ఏనెలు కొండలు పెనువిధ్వంసమౌతున్నవి. తెలంగాణ మైదాన మౌతుంది. మన వారసులకు సకల జీవ రాసులకుఅన్యాయం చేస్తున్నాం. kcr గారు.ఆపండి కాపాడండి.