ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఓ.ఎస్.డీ, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కఠారి వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమం కోసం విజయవాడ VIVANTA హోటల్ కి విచ్చేసిన మన ఆరాధ్య నాయకుడు జనసేనాని. #sivadath@PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty
Madddddd Maddd asalu
Em active chesthunav Ayya ground level,
Constituency incharge, Mandal inch , village incharge, ward members , community members.
Sarpanch, ZPTC,MPTC maku Vadhileyi ✊🤝🤝
నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత ���రకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వె��టాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కల��కూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ ���ోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
పవన్ కళ్యాణ్ దగ్గర నుండి నువ్వు నా కొడక అన్నది నేర్చుకున్నా అన్నావ్.
వైసీపీ నుండి మేము నేర్చుకున్న ల*జ కొడకా అనే భాష నీ మీద ప్ర��ోగించొచ్చా ? @teamprashna