Ma Village lo Andharu YCP , TDP valle
Okade JSP Flag pettukoni Trigi vaddini , E roju Andharu Pawan kalyan gurinchi matladukunta vunaru anta
AMMA : Andharu Ninne Crt antunaru Nanna ani cheppendi 🥹❤️✊
A fundamental point, coherently and powerfully put across. Indians first.
The analogy between migratory birds and human movement is both simple and profound, and reflects a sentiment shared across the country today.
One country. Our people.
Well said, PK Sir. #pawankalyan
"మీ సినిమాలు మా తెలంగాణ బిడ్డలు టిక్కెట్లు కొని చూస్తేనే నడుస్తున్నాయి.
మీరు కొనే ప్రతి కారులో ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డల టికెట్ డబ్బులు ఉన్నాయి."
– #Kavitha Counters #PawanKalyan
1996 -2026 = 30 years:-
T.M=29 ,
T. Remake=11
Flop=6
Hit=4
B.B=2
S.H=5
Avg=5
Dist =4
I.H=2
2000 ekkinav simhashanam still Rule chesthunav.
Ma vaddiki fanbase Start ayinaphudu ,
Vere heros stardom kosam kottladhu kone roju avvi.
King of two states @Pawankalyan 🛐
🚨 WorldWide Top Premiere Grossers
#OG - ₹63 Cr 🏆
#Dhurandhar2 - ₹61 Cr
#Pushpa2 - ₹51 Cr
#Peddi - ₹42 Cr
#OG remains the Highest Premiere Grosser in Indian Cinema and continues to hold the ALL TIME RECORD. 🔥🏆
జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, అధికార ప్రతినిధులు, జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి
గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమర్థవంతంగా స్పందిస్తూ, జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.
అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలపై స్పందించేటప్పుడు దయచేసి మీరు ఉపయోగించే భాష, పదజాలం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ జనసేన నాయకులు, జనసైనికులు నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, తమ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలని సూచిస్తుంటారు. అదే స్ఫూర్తితో మీరు అందరూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్స్, సామాజిక మాధ్యమాల్లో స్పందించే సందర్భాల్లో సంయమనం పాటించాలని కోరుతున్నాము.
#JanaSenaTelangana