పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణ
���ౌలిక సదుపాయాలపై దార్శనికతతో మేం ప్రారంభించిన ప్రణాళికే నేడు పెట్టుబడులకు అతిపెద్ద అవకాశంగా మారుతోంది.
రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి!
దిగుమతులు, ఎగుమతుల కోసం రామాయపట్నం పోర్టును కేంద్ర పరోక్ష పన్నులు, మరియు కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అధికారికంగా ప్రకటించింది. మా హయాంలో అడుగులు పడిన సముద్ర రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళికను సాకారం చేసే దిశలో ఇది మరో కీలక ఘట్టం.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, తీరం వెంబడి 4 పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే), 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. దీని వల్ల ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
రామాయపట్నం పోర్టును ప్రధాన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతూ, పోర్టుల ఆధారంగా పారిశ్రామికీకరణను ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఆలోచన. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. పోర్టు పరిసరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ సముద���యం, ఇండోసోల్ సోలార్ సమీకృత తయారీ కేంద్రంతో పాటు మరెన్నో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలతో అక్కడ ఒక పారిశ్రామిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.
మా పనితీరుకు నిదర్శనం ఏమిటంటే.. దావోస్ నుంచి సీఐఐ సదస్సుల వరకు, ప్రస్తుత @ncbn గారు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులను ఆకర్షించేందుకు చూపిస్తున్నది మేం మొదలు పెట్టి�� ఈ పోర్టులనే.
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్ట��రిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni
@PVallipair72764 Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
An event like never before… and it's been a year already!
Thank you to every fan for still celebrating the #GlobeTrotter event. Videos and moments keep showing up on our timelines every day.
When we do something, we want it to stay with everyone forever ❤️ #Varanasi
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud.
In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs.
#MensU19AsiaCup
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అం��ించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మ���ు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
Mr Chandrababu Naidu, should you and your son Nara Lokesh, the current Education Minister, not be held responsible for a student’s suicide attempt at a private engineering college in Chittoor? By undermining the fee reimbursement scheme, you have brought innocent students to the brink. You are entirely responsible for this tragic situation.
Students took to the streets, saying that the government’s failure to pay college fees had driven them to this desperate situation. They also said that students at the same college had attempted suicide in the past. Yet you appear unconcerned, Mr Chandrababu Naidu, and are even trying to divert attention from the issue. It is deeply disturbing that you and your son have completely abandoned your responsibilities. Andhra Pradesh has never seen such a callous government.
We introduced and implemented Amma Vodi, Vidya Deevena and Vasathi Deevena to help children from poor families pursue higher education. From the moment you came to power, you began weakening Fee Reimbursement and Vasathi Deevena as part of a plan to keep poor students away from higher education. By destroying these schemes, you are putting the future of these bright young students at risk and denying them the chance to study.
By the end of this academic year, 13 quarters of Vidya Deevena payments will be due. At Rs. 700 crore per quarter, the total comes to Rs. 9,100 crore. In addition, Vasathi Deevena arrears for April 2024, April 2025 and April 2026 amount to Rs. 3,300 crore, at Rs. 1,100 crore for each year. The total amount due under these two schemes is Rs. 12,400 crore. So far, the government has paid only Rs. 1,700 crore on one occasion and Rs. 1,100 crore on another. More than Rs. 9,600 crore is still outstanding. With arrears of this scale, what assurance do poor students have? How are they expected to continue their education? Who gave you the right to play with their education, their future and, ultimately, their lives?
Because the government has not paid the fees, college managements are passing the burden on to students and their parents. To collect the fees, they are pressuring students and threatening to stop them from taking examinations or withhold their certificates if they do not pay. Some students are unable to continue their studies and have taken up work. Others, unable to bear the pressure, are attempting to take their own lives.
Mr Chandrababu Naidu, remove your son from responsibility for the Education Department immediately. Pay the outstanding amounts under Fee Reimbursement and Vasathi Deevena without delay, and put an immediate end to the pressure being placed on students by colleges. Stop trying to divert attention from the student’s suicide attempt and clear the arrears under Vidya Deevena and Vasathi Deevena at once.
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబ��ట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం.
మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు?
మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా?
▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు.
▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు!
▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం!
▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
▪️ అంత��ితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి.
భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి?
మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటుల���కి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం.
టీచింగ్ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అ���ాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్వర్క్ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ���ర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?
చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు.
▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్వర్క్ ఆస్పత్రుల�� ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి.
▪️ మా హయాంలో GMP/WHO ప్ర��ాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు.
▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు.
▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు��నేడు పనులను పూర్తిగా నిలిపేశారు.
▪️విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు.
▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు.
చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహా���ంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకు��టాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు.
#SaveMedicalCollegesInAP
Heartiest congratulations to @Pvsindhu1 on being elected to lead the Indian Olympic Association’s Athletes’ Commission! A proud moment for the Telugu states, as she becomes the first from our region to hold this position. Confident that you will champion the voices of athletes and contribute to strengthening Indian sport. Wishing you great success!
తెలుగు భాషను తన మాతృభాషగా భావించి, దాని గొప్పతనాన్ని గుర్తించడమే కాకుండా, తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్ గారు. తెలుగు సాహిత్యంలోని ఎ���్నో విలువైన రచనలను వెలికితీసి, వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
Thank you so much, dear @urstrulyMahesh , for your kind words and appreciation.
So kind and gracious of you to take the time to watch our film and share your love.
On behalf of our entire team and myself, a heartfelt thank you for this beautiful gesture. Much love and respect! ❤️
The #Scene is seen and loved 😎😎😎 Cool, smart and so much fun… @Suriya_offl is fabulous as Inbaraj 🔥🔥🔥 Nazriya and Naslen are fantastic … @jithumadavan , brilliant writing and excellent execution… Impressive In every department … A must watch 👏🏻👏🏻👏🏻