బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి తొలగించాలని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాసిన POCSO కేసు బాధితురాలి తరపు న్యాయవాది
అతను మంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టిస్తాడు, ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగాడు అంటూ లేఖ రాసిన బాధితురాలు తరపు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు
మీడియా ఛానల్ తరుపున కాకపోయినా కనీసం ఇలా సొంతంగా అయినా నోరు విప్పి మాట్లాడండి రా బాబు…🤷🏻♂️
anyway పాయింట్స్ మాత్రం కరెక్ట్ గా పెట్టిండు…👏🏻
మామూలుగా ఒక సర్పంచ్,కార్పొరేటర్ పైన ఏదైనా కేసు పెట్టాలన్నా చాలా ఆలోచిస్తారు..అటువంటిది ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుపైన POCSO కేసు పెట్టారంటే ఎన్నో ఆధారాలు సేకరించిన తరువాతే కేసు పెట్టుంటారు…💯