మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు తొలి విజయం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు తొలి విజయం దక్కింది. అక్కడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. జల్గావ్ జిల్లాలోని సవేడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సుష్మా విష్ణు ములే ఎన్నికయ్యారు.
@_dinakar_ @Abhishek_Rai012 Your BL Santhosh is shit scared that even Malla Reddy's Grand Daughter is more daring n dashing than Ur coward, timid, shameless BL Santhosh. You guys became sandwiches to support him between shamelessness and outrage in public, who are spitting on BJP politics. Have some SHAME
@_dinakar_ @Abhishek_Rai012 At first, why the hell your BL Santhosh is hiding behind like a coward n timid? We accept it is not new to Ur Party poaching MLAs but this time Iron Rod is poaching u guys from Ass to Mouth
@_dinakar_ Stop faking again n again!! Who said evidences in public are not accepted in Courts! There is no any law saying Evidence should not be in public domain!
Phone tapping, even if done for an instant, it doesn't make your conspiracy n brutal political methods as correct practices
@AshokReddyNLG కలుగులో ఎలుక గిలగిలా కొట్టుకుంటుంది!! పాపం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు! ఈ టెన్షన్ తో సిట్ దాంక ఏమో కానీ ఆ సంతోష్ గాడు గుండె పోటు తో చచ్చేలా ఉన్నాడు
@_dinakar_ అందుకే మిమ్మల్ని పిల్ల బత్తాయిలు అంటారు! అక్కడ చంద్రబాబు తన గురించి తాను అడిగిండు! ఇక్కడ వేరే (ప్రతిపక్ష) పార్టీ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి అవసరాన్ని గుర్తించి తెలంగాణను జాగుర పరుస్తూ పిలుపు ఇచ్చారు. అది చారిత్రక అవసరం అని ఆయన మాటలే సాక్షం
@RSPraveenSwaero నువ్వు ఎక్కడ భరిస్తున్నావులే! నీకు ప్యాకేజీలు డిల్లీ నుంచి కదా వస్తుంది! అందుకే తెలంగాణకు కేంద్రం నుండి సహకారం లేదని తెలిసి కూడా, ఈ బొంకణాలు బొంకుతున్నావు
@prashantchiguru చదువు వేరు విషయ పరిజ్ఞానం వేరు అని అందుకే అంటారు పెద్దలు!ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు లాంటి విష పురుగులను, తేదేపా ను తట్టాబుట్టా తో రాష్ట్ర సరిహద్దులు దాటించింది, తెలంగాణ సమాజానికి మేలు చేసింది, అందరికీ తెలుసు! ఈ విషయంలోనూ అలాంటి ద్రోహులను తరమడమే చాలు
@Nallabalu1@trspartyonline
@blsanthosh@INCIndia Dear BL Santhosh Ji, Pls don't commit SUICIDE or any such rigorous decision. We understand your reputation and modesty is torn apart by TS Govt's SIT. People outside, across India are shaming you n spitting on you, bt pls be bold n courageous, anyhow shame is distant word for you
@_dinakar_ ఆ 5000 ఎకరాల భూమి గురించి ఎక్కడ నిరూపణ లేని ఆరోపణలే కానీ, అదానీ ప్రపంచం లో రెండవ ధనవంతుడు అవ్వడం లో, అంబానీ - అదానీలు ప్రపంచ స్థాయి కుబేరులు అవ్వడం లో మోడీ తడీపార్ కేడీ జోడిల కృషి మాత్రం అసాధారణం అనితర సాధ్యం!!!
దొంగ ప్రమాణాలు లేవు దొంగ ఏడుపులు లేవు
తప్పించుకోవడానికి కోర్టులకు పోలేదు
రెండు రోజులు రెండు వందల మంది ముప్పేట దాడి
ఒకే ఒక్కడు దైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు
మతం పేరు చెప్పి మఠాలు నడిపే ముఠా కాదు ఆయన
అందుకే మీడియా ముందర అంత నవ్వుతూ దైర్యంగా @chmallareddyMLA మాట్లాడారు
@ashoswai@ndtv@ashoswai@ashoswai that is why that Australian Professor said Intellectual India is Anti-India. Don't be blind n dumb in understanding the motive of Aftab in hunting various Girls and Killing Shraddha. Have some ethics in judging things
@tarunkumar0210 మీ బీజేపీ బ్యాంకులను, జాతీయరంగ సంస్థలను, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ లాంటి లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లోకి తోసి అమ్మకానికి పెట్టింది మర్చిపోవద్దు !!! డిస్కంలు నష్టపోయినా సంబంధిత విద్యుత్ ఉపయోగం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎంతో మేలు చేకూరుస్తుంది రాష్ట్రంలో