వైయస్ఆర్సీపీ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనల కోసం టీవీ, పేపర్ చూడాల్సిన పనిలేదు.. కేవలం ‘‘Jagan 2.0 Super App’’ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు
ఎప్పటికప్పుడు పార్టీ సమాచారాన్ని క్షణాల్లో మీరు తెలుసుకోవచ్చు
-విజయానంద రెడ్డి గారు
#Jagan2_0SuperApp#YSRCPOfficialApp
కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడిపాల మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారు,చిత్తూరు జిల్లా SIR టాస్క్ ఫోర్స్ వజ్ర భాస్కర్ రెడ్డి గారు,అబ్సర్వర్ రెడ్డప్ప గారు
చిత్తూరు నియోజకవర్గం వ్యాప్తంగా 229 పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మీద అవగాహన సదస్సు నిర్వహించిన చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ విజయానందరెడ్డి గారు
చిత్తూరు నియోజకవర్గం వ్యాప్తంగా 229 పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR (Special Intensive Revision)
మీద అవగాహన సదస్సు నిర్వహించారు. బీఎల్ఏలకు SIR మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించడమే కాకుండా బీఎల్ఏలు చేయాల్సిన పనులను సూచించిన పార్టీ ప్రముఖులు. వైయస్ఆర్ సీపీ తరపున నియమితులైన బీఎల్ఏలు చాలా జాగ్రత్తగా SIR ప్రక్రియలో పాల్గొనాలని సూచన. చిత్తూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారు, చిత్తూరు జిల్లా SIR టాస్క్ ఫోర్స్ వజ్ర భాస్కర్ రెడ్డి గారు, చిత్తూరు అబ్జర్వర్ రెడ్డప్ప గారు.
ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించి, మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#BakraEid#EidAAdha#VijayanandaReddy#Chittoor#YSJagan#YSRCP
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు జరిగిన విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి గారు
ఈరోజు చిత్తూరు పట్టణము ఇరువారం నందు వెలసిన గంగమ్మ తల్లి పూజ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి సమన్వయకర్త ఎం సి విజయానంద రెడ్డి గారు
#FuelHikeUnderCBN
రాష్ట్రంలో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలపై చిత్తూరులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంధన ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉండటాన్ని నిరసిస్తూ.. చిత్తూరు పట్టణంలో రోడ్డుపై ఆటోకు తాడు కట్టి లాగుతూ ప్రజలు, పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపిన పార్టీ సమన్వయకర్త విజయానంద రెడ్డి గారు
అనంతరం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేత
#BaadudeBaaduduByCBN
#SadistChandraBabu
ఈరోజు చిత్తూరు పట్టణము కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ చిత్తూరు నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసనను చేపట్టి ఆర్ డి వో కార్యాలయం నందు వినతిపత్రం అందించడం జరిగింది...
Heartfelt wedding anniversary wishes to you sir and madam 💐May your bond continue to inspire everyone with love, respect, and togetherness. Wishing you both good health, happiness, and many more years of joyful companionship.Happy Wedding Anniversary!