తెలంగాణ భవన్ లో ఘన సన్మానం నా పూర్వజన్మ సుకృతం
మానుకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేసిన కృషికి సత్కారం
మాజీ మంత్రులు కేటీఆర్, సత్యావతి రాథోడ్, శంకరన్న గార్ల చేతుల మీదుగా సన్మానం
రాబోయే రోజుల్లో మానుకోట పై గులాబీ జెండా ఎగరడం ఖాయం
@KTRBRS@BRSHarish@Satyavathi_BRS@BSNBRS
నా బాల్యమిత్రుడు జొన్నలగడ్డ భాను ప్రకాష్ రాధిక (NRI )దంపతుల ఆర్థిక సహకారంతో ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులను BRS పార్టీ ��ాష్ట్ర నాయకులు KSN రెడ్డి గారి సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది
@BRSHarish @KTRBRS @BSNBRS @BRSparty
#Mahabubabad #TelanganaNews #Fareed
బి.ఆర్.ఎస్ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా ఆధ్వర్యంలో నిరసన తెలిపి, జ్యోతిరావు పూలే విగ్రహం సెంటర్ నుంచి MRO ఆఫీస్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా చేరుకోవడం జరిగింది
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత గారు మాజీ ఎమ్మెల్యే @BSNBRS
జేఎల్కు 35 వేల నుంచి 23,400కు, పీజీటీలకు 31,395 నుంచి 18,200కు, టీజీటీలకు 28,660 నుంచి 18,200కు తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది.
ఇదేనా ప్రజాపాలన అంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం 🔥
#CongressFailedTelangana
పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్.. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు 🚫
🏥 రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ₹1,400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
మంగళవారం అర్ధరాత్రి నుంచి పేదలకు ఆగిన వైద్యం ❌
@BRSHarish@KTRBRS@BSNBRS@BRSparty