#Akhanda2Thaandavam
అఖండ 2 సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు ���ేయనుంది. God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. #Akhanda2 అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినంద��లు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
New Poster ❤️🔥❤️🔥
Pre Sales Already Crossed 11Cr+ 💥🔥
Huge & NBK Career Best Day 1 Loading 🔥🔥🔥🔥
Trade Expects 80 To 90 Cr+ Openings (Including Premiers)
BLOCK BUSTER AKHANDA 🕉️🛐♥️🙏
#Akhanda2#Akhanda2Thandavam
Challenges got you down?
Worried about others’ reactions?
Get inspired & find your inner strength from Pujya Gurudevshri. Watch now, to stand strong in the face of challenges.
Follow us for more guidance that uplifts your inner journey.
Can’t believe it’s already been 2 Years since the release of #BhagavanthKesari ❤️🔥
From regional recognition to national pride, this journey has been truly special. The film’s message #BanoBetiKoSher continues to inspire so many hearts....
My heartfelt gratitude to Natasimham #NandamuriBalakrishna garu for his trust, power-packed performance, and emotional depth that made this film unforgettable.
To the audience & my team, THANK YOU for being my biggest support always🤗❤️
@MsKajalAggarwal@sreeleela14@rampalarjun@MusicThaman@sahugarapati7@harish_peddi@YoursSKrishna@Shine_Screens
THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥
Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑
This one’s going to be HISTORIC! 💥
Backed by the passionate force #VenkataSatishKilaru garu under @vriddhicinemas ❤️
విద్యాశాఖ మంత్రి @naralokesh లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడ��ెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.
కాంగ్రెస్ పార్టీ ప��్షాన కూటమి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చే��ాలని కోరుతున్నాం.
@INC_Andhra @manickamtagore
@naralokesh Sir & Team మీకు నేను బాగా తెలుసు, ఒక్క 15ని. ఈ వీడియో చూడండి, జగన్&YCP కి 0.01% కూడా మీ వల్ల రాజకీయంగా మేలు జరగకూడదు,
మహాభారతంలో 5ఊర్లు అడిగిన పాండవుల విషయంలో దుర్యోధనుడు చేసిన తప్పు, నేడు DSC అభ్యర్థుల విషయంలో AP ప్రభుత్వం చేయొద్దనే ఈ వీడియో
https://t.co/R5XH9mIEuS
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇
https://t.co/RnQApOMt3b
#ApDsc#ApDscExam90Days#ApDs2025
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025
School asst posts surpluse లో unnayi. Already Surpluse lo unna posts lanu unchukoni malli మెగా DSC LO SA POSTS FILL CHESTUNNARU. EDI MIKU NYAYAMA. PRAKASM DIST LO SGT POSTS INCREASE CHEYANDI SIR.