ఈట్ కా జవాబ్...
పత్తర్ సే దేంగే 🔥✊
బిడ్డా రేవంత్...
బీఆర్ఎస్ గద్దెలను కూలుస్తామంటే
చూస్తూ ఊరికే ఉండం
నీకు ఎలా బుద్ధి చెప్పాలో..
ఏ భాషలో సమాధానం ఇవ్వాలో..
మాకు బాగా తెలుసు!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
కిషన్ రెడ్డి తీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కుంభకోణం చేస్తుంది విచారణ జరిపించండి అని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పాను
కుంభకోణం జరిగిందట విచారణ చేసుకో అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు
దొంగనే దొంగ మీద విచారణ చేసుకుంటాడా?
– హరీష్ రావు
"సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్య్రం
రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది... ముమ్మాటికి తెలంగాణ వచ్చి తీరుతుంది."
అంటూ ఆనాడే ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాయకుడు @KCRBRSPresident గారు🙏
That is KCR!
జై తెలంగాణ జై కేసీఆర్ ✊
@KTRBRS 💥
ఖైరతాబాద్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో
కారు గుర్తుకు ఓట్లేసి దానం నాగేందర్ ను గెలిపిస్తే…
కొద్దిరోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకొని
ఓట్లేసిన ప్రజలను, పార్టీని మోసం చేసిండు.
గులాబీ సైన్యమంతా కదంతొక్కి
గడపగడపకూ వెళ్ళాలి.
కాంగ్రెస్ చేసిన ఈ నమ్మకద్రోహాన్ని
ప్రతి ఒక్కరికీ గుర్తుచేయాలి.
రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో
దానం నాగేందర్‌ను, కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి,
ఈ గడ్డపై మళ్లీ మన గులాబీ జెండాను ఎగురవేయాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
గరీబోళ్ల ఆకలి తెలిసిన నేత..
మన కేసీఆర్ గారు
కేవలం రూ. 5/- లకే కడుపునిండా
భోజనం అందించేలా ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ పెట్టించి,
లక్షలాది మంది పేదల కడుపు నింపిన అన్నదాత
మన నాయకుడు కేసీఆర్ గారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
10వ తరగతి పాస్ అయితే 10 వేల రూపాయలు?
డిగ్రీ పాస్ అయితే 25 వేల రూపాయలు?
PG పాస్ అయితే లక్ష రూపాయలు?
Ph.D పాస్ అయితే 5 లక్షల రూపాయలు?
ఎవరికి అయిన వచ్చాయి దోస్తులు, 😄😄🤔
బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు బతుకుతెరువు కల్పించాం. కానీ రేవంత్ రెడ్డికి ఆ కాన్సెప్టే అర్థం కాలేదు.
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టొద్దని అసెంబ్లీలోనే వేడుకున్నా వినలేదు.
ఇవాళ కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, పిల్లల బ్రేక్‌ఫాస్ట్, రైతుబంధు.. ఇలా అన్నీ బంద్ చేశారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ.. కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం నా సిరిసిల్ల ప్రజలే! నా ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. ❤️
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న