నానమ్మ కలను నిజం చేసిన నితీశ్ రెడ్డి
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తన సొంతూరు గాజువాకలో సందడి చేశారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తన నానమ్మ కలను నెరవేర్చిన నితీశ్, ఆమెకు ప్రేమతో బంగారు గాజులను బహుకరించారు. గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు తాను దూరమయ్యానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని, నాలుగు నుంచి ఐదు వారాల్లో పూర్తిస్థాయిలో కోలుకుంటానని వివరించారు.
#NitishReddy #TeamIndia #CricketNews #Gajuwaka #IndianCricket #RTV
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
#BuchiBabuSana to #Chiranjeevi :
“నేను రాసిన Letters మీ ఇంటికి రాలేదు కానీ...
నేను రాసిన నా మొదటి సినిమా మీ ఇంటికి వచ్చింది.
నేను రాసిన నా రెండో సినిమా కూడా మీ ఇంటికి వచ్చింది.”
#PEDDI
#Sukumar to #Chiranjeevi:
“చిన్నప్పుడు మీ సినిమా Flop అయితే మీరు నిద్రపోయేవారో లేదో...
కానీ మేము మాత్రం మీరు మళ్లీ Hit కొట్టేవరకు నిద్రపోయేవాళ్లం కాదు.”
#PEDDI
ఈ పట్టు పేరు Mr Box Office పట్టు అని చెప్పావ్ అన్న @AnilRavipudi 🥵🔥
ఒక్కసారి రావిపూడి రామ్ చరణ్ పట్టు ఎలా ఉంటదో తెలుగు రాష్ట్రాల ప్రజలకి చూపించు
అనిల్ రావిపూడి రామ్ చరణ్
అభిమానిగా నాకు కావాలి 🔥🤙🏻
#BlockbusterPeddi
కొంతమంది నాలా నువ్వు అవ్వాలి అని వాళ్ళ లెవెల్ చూపిస్తారు...
కానీ రామ్ చరణ్ ఆయన లెవెల్ కి మనల్ని తీసుకెళ్లి మనం సమానమే అని చెప్తారు...
---Co Producer Ishan Sakshena
ఇందుకే నువ్వంటే పడి చచ్చేది అన్న @AlwaysRamCharan 😭♥️🙏🏻
#BlockbusterPeddi
సొంత MLA,MP లను వదలట్లేదు, ఇంక లండన్ పిచ్చోడు గురించి ఆలోచిస్తే జాలి వస్తుంది..!
Fighter Mode Activated🔥🔥
Both telugu states brace yourselves 🔥🔥
ఎప్పుడు ఎవరిని ఏసుకుంటాడో ఆ దేవుడికే ఎరుక🔥🔥
#Pawankalyan#Janasena