I participated in a Protest with @INCTelangana president and Chief Minister - TG shri @revanth_anumula in demanding to resign the Chair-Person of SEBI, demanding a JPC investigation into the Adani maha ghotala.
@INCIndia@RahulGandhi
*చిన్న చింతకుంట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక నాయకులు, అధికారులతో కలసి చెక్ లు పంపిణీ చేసిన…*ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసింది. సాంకేతికత, ఇతర
కారణలతో రుణమాఫీ కాని రైతుల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కౌంటర్లు ఏర్పాటు చేసాము, రుణమాఫీ కానీ రైతులు అధికారులను సంప్రదించండి. రైతులకు చిత్తశుద్ధితో రుణమాఫీ చేయాలన్న సంకల్పంతో రుణమాఫీ కోసం 31 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాము.ఉనికి కోల్పోతామన్న భయంతో బిఆర్ఎస్ ధర్నా పేరుతో రాజకీయం
నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను.
@INCIndia
Honorable Chief Minister Shri. @revanth_anumula ji stated that the teachers were promoted, on this occasion I thanked the Chief Minister for fulfilling the 20-year long dream of teachers and creating history by promoting a total of 18,942 teachers in the state so far.
చిన్న చింతకుంట మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు M. కృష్ణయ్య కుమారుడు సాయి కుమార్ గారు మండలం లో మొదటి సారిగా వ్యవసాయం లో ఉపయోగించే అధునాతన డ్రోన్ స్ప్రే (పురుగుల మందు పిచికారీ యంత్రం)ను పరిశీలించి, పూజా కార్యక్రమంలో పాల్గొన్న
@INCTelangana@revanth_anumula
కొత్తకోట మండలం కనాయపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దరమోని గోపాల్ గారు, తోకలి రవి గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతికి సంతాపం తెలియజేసి, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన
Conduct a review meeting with Irrigation, Electricity, Panchayat Raj, R&B &Kothakota Municipal Offic's at Bima Phase - 2 Pump House near Kottakota. To identify the long pending works in the respective mandals&take steps to complete them expeditiously.
@INCTelangana@TelanganaCMO