వీడియో కాన్ఫరెన��స్ లో ఉద్యోగులపై కలెక్టర్ తీవ్ర వ్యాఖ్యలు
SIR ప్రక్రియ విధుల్లో సరిగా పనిచేయకపోతే లాగిపెట్టి ఒకటి పీకండి, తన్నండి అంటూ కలెక్టర్ వ్యాఖ్యలు
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం
వ్యాఖ్యలు ఉద్యోగులను మరింత ��ాధిస్తున్నాయంటున్న ఉద్యోగ సంఘాలు
@PawanKalyan Anna, Administration లో నీ మార్క్ చూయించు. నిన్ను చాలా బలంగా మరియు ప్రభావించే స్థాయిలో ప్రభుత్వ అధినేతగా చూడాలనే ఉన్నాం.
ఆ స్థాయి ఇంక కనపడటం లేదు.
కస్టపడి ఒకరికి ఫలితం ఇచ్చినట్లు ఉంది. ఇదొక సాధారణ అసంతృప్తి..
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள திரு. விஜய் அவர்கள் அரசியல் நாகரிகத்துடன் என்னைச் சந்தித்து வாழ்த்து பெற்றார்.
அவருக்கு ��ன் அன்புநிறை வாழ்த்துகளையும், ஆலோசனைகளையும் வழங்கினேன்.
@TVKVijayHQ @Udhaystalin
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని కలిశాను.
సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాను
గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుంది, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించాను.
2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరింది. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ ��ేతన్నలను అదుకోవాలని విజ్ఞప్తి చేశాను.
@VK_USA@AndhraPradeshCM@ncbn Everyone does not go frequently to District headquarters.
But, the Government should be available within access for the general public to escalate the long pending issues.
The Higher officials won't visit remote areas due to Long distance.
@grok@JP_LOKSATTA కొన్ని పదాలను నువ్వు సరిగ్గా అనువదించడంచడం లేదు..
పూర్తి వాక్యం యొక్క అర్థం వచ్చేలా చెప్పడం లేదు..
నువ్వు తెలుగులో మెరుగవడానికి మీ యాజమాన్యం ఏమి చర్యలు తీసుకుంటున్నది..??
సినిమాలో ఒక చిన్న దృశ్యం లో దైవం కనపడితేనే ప్రేక్షకులు పరవశించి పోతున్నారు, సినిమాను పదే పదే చూడ్డానికి క్యూ కడుతున్నారు, అదే దైవం తో నిరంతరం కనెక్ట్ అయ్యి ఉన్నవారి జీవితం ఎలా ఉంటుంది? …ఒక్క మాటలో చెప్పాలంటే, వర్ణనాతీతంగా ఉంటుంది. దైవమంటే మనం చూసేది కాదు, నిరంతరం అనుభూతి చెందేది.
ఈ మధ్య జనం టెస్టోస్టెరాను, ఒవేరియ���్ రిజర్వు తగ్గిపోయే సమయానికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మళ్లీ పిల్లలు పుట్టట్లేదని పాపం తిరుగుతూ ఉంటారు. బహుత్ ముష్కిల్ భయ్యా!
@grok@stats_feed Finally, I am tagging my state Tourism Minister Sri @kanduladurgesh garu. Dear minister Sir please initiate "Peace Tourism" which would be a game changer among Indian states.
Bye Grok.