@tgspdcl
Varshamledhu em ledhu
Endhuku Power Cut...
4 Hours of Avuthundhi
Bill Kattinchukintaru Correct time ki...😡😡
Location: Nallagutta, Ramgopal pet
Secunderabad
@TelanganaCMO
It’s a goodbye to one of our all time favourite actors. A textbook of relatability and versatility. Always alive in our memories and stories.
Kota Srinivas Rao gaaru. 🙏🏼
Condolences and strength to the family.
యూరియా కోసం రైతుల తిప్పలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీలో యూరియా కష్టాలు
యూరియా గోదాముల దగ్గర క్యూ కట్టిన రైతులు
వారం రోజులుగా పడి కాపులు కాస్తున్న అన్నదాతలు
యూరియా కొరత లేదని చెప్తున్న అధికారులు
గోదాముల దగ్గర రోజురోజుకు పెరుగుతున్న రైతుల క్యూ లైన్లు
గుండాల వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా రైతులు
సకాలంలో యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్.
#Telangana
ఈ ప్రపంచంలో
నీవు మరీ నిజాయితీగా ఉండడానికి
ప్రయత్నించకు…
ఎందుకంటే —
పొడవుగా, నిటారుగా ఉండి
పనికొచ్చే వృక్షాలనే
ముందుగా నరుకుతారు. 🌳✂️
#saturdaymorning#SaturdayVibes
భూపతి కృష్ణముర్తి గారిని మించిన వ్యక్తా రోశయ్య గారు ?
ఎందుకు ఆ విగ్రహం ఇక్కడ ? ఎందుకు ఆయన జయంతి రాష్ట్రంలో అధికారిక వేడుకగా?
ఆ కమ్యునిటీ ప్రజానీకం కోసమే అయితే అంతకు మించిన స్టాల్వార్టులు తెలంగాణా లో లేరా?
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాందీ గారితో కలిసి పని చేసిన భూపతి కృష్ణమూర్తిగారు
ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను వినిపించిన నేత
1969 ఉద్యమంలో తెలంగాణా ప్రజా సమితి ఏర్పాటు, తెలంగాణ ప్రజాసమితి అద్యక్షులుగా పని చేశారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణా ఉద్యమంలో ఉన్న భూపతి కృష్ణమూర్తి గారి లాంటి వారు కండ్లకు కనవడ్తలేరా?