తరం మారుతుంది…..
సమయం బహుశా ఉదయం 11.30 గంటలు అవుతుంది.
తెలంగాణ భవన్ లో ఒక వైపు ఖైరతాబాద్ నియోజవర్గ మీటింగ్ ఉండటం తో పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా ఉంది. మరోవైపు మీటింగ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు వస్తుండడంతో ఆయనను కలిసేందుకు వచ్చిన విజిటర్స్ తో సందడిగా ఉంది.
కేటిఆర్ గారు భవన్ లోకి రాగానే తన ఛాంబర్లో, రోజులాగ కలిసేందుకు వచ్చిన సందర్శకులను కలుస్తున్నారు.
గ్రీవెన్స్ అటెండ్ చేస్తూ, కొందరి ఇన్విటేషన్లు తీసుకుంటుండగా, అందరితో పాటు క్యూలో నలుగురు అమ్మాయిలు కేటిఆర్ గారి దగ్గరకు వచ్చారు. సహజంగా నలుగురు కూడా చూడ్డానికి స్టూడెంట్స్ ల ఉండడంతో జాబ్ కోసం లేదా కాలేజీ సీట్ల కోసం వచ్చారేమో అని కేటిఆర్ గారితో పాటు అక్కడే ఉన్న లీడర్లు మరియు మీడియా ప్రతినిధులు అనుకున్నారు.
అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ నలుగురు అమ్మాయిలు మేము రాజకీయాల్లోకి వస్తాం మాకు సపోర్ట్ చేయండి అని కేటిఆర్ గారికి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
నిజంగానే మీకు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉందా బేటా అని కేటిఆర్ గారు మళ్లీ అడిగారు.
అవును సార్ మేము మీతో కలిసి పని చేస్తాం అని నొక్కి చెప్పారు.
అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు చొరవ తీసుకుని, నేను ఆల్రెడీ ఈ అమ్మాయిలకు పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అని నిన్నటి నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నాను, బట్ దే ఆర్ ఫుల్ ప్రిపేర్డ్ అని చెప్పారు.
దాంతో కేటిఆర్ గారు వారితో కాసేపు ముచ్చటించి వారి క్వాలిపీకేషన్, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మీరు ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనేది మళ్లీ కలిసి కూర్చుని మాట్లాడుదాం బేటా వివరాలు మా స్టాఫ్ కి ఇవ్వండి అని చెప్పి వారితో కలిసి ఫోటో లు దిగి పంపించారు.
సహజంగా ఇప్పుడున్న యువత మంచి జాబ్ చేయలి , మంచి లైఫ్ పార్టనర్ దొరకాలి కెరీర్ బాగుండాలి అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో, అందులో అమ్మాయిలు మేము రాజకీయాల్లోకి వస్తాం అని రావడం అక్కడున్న వాళ్ళందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేయగా అలాగే వారి ధైర్యాన్ని చూసి అందరూ గర్వంగా, సంతోషంగా ఫీల్ అయ్యారు.
📢 కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా ?
🔸 మీ విద్యుత్ బిల్లులో యూనిట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది టీజీఎస్పీడీసీఎల్.
🔸 మీ కనెక్షన్‌కు ఏ టారిఫ్ కేటగిరీ వర్తిస్తుందో, దాని ప్రకారం బిల్లు ఎలా రూపొందుతుందో వివరాలు అందిస్తోంది.
🔸 ఎనర్జీ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు వంటి అంశాలు బిల్లులో ఎలా లెక్కిస్తారో అవగాహన కల్పిస్తోంది.
🔸 వినియోగదారులు తమ బిల్లు వివరాలను స్వయంగా ధృవీకరించుకునే విధానంపై కూడా సమాచారం అందుబాటులో ఉంచింది.
#TGSPDCL #ElectricityBill #ConsumerAwareness #Telangana #Muchatlu
Citizens often face delays in resolving basic civic issues such as drainage, pipelines and other infrastructure works, with funding constraints frequently cited as a reason.
In that context, how much revenue is generated from Metro advertisements in Hyderabad every year.?
How much of that revenue has actually been collected..?
Will the concerned authorities place these details in the public domain..?
Public revenue and its collection status should be transparent and accessible to citizens..
@GHMCOnline@TelanganaCMO@HMRLHydmetro@ltmhyd@CommissionrGHMC@GhmcSection
#Hyderabad #Transparency #PublicAccountability #Advertisement #ghmc
రేవంత్ రెడ్డి సభలో రియల్టర్ల నిరసన
ఉప్పల్ భగాయత్ రేవంత్ రెడ్డి సభలో ప్లకార్డుల ప్రదర్శన
అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
లీగల్‌గా ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని.. వెంటనే ఆ భూములని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నిరసన
రియల్టర్ల డిమాండ్లు ఇవే
నారపల్లి సబ్ రిజిస్టార్ పరిధిలో ఉన్న భూములను 80 శాతం నిషేధిత జాబితాలో పెట్టారని రియల్టర్లు వాపోయారు
లీగల్‌గా ఎటువంటి సమస్య లేని ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్
@Dagam_offl ఈ పెట్రోలు పుణ్యమా అని...
త్వరగా బండి ఇంజిన్ పోతే మళ్ళీ కొత్త బండి కొనాలి
కేంద్ర ప్రభుత్వం వాహనాల తయారీ కంపెనీలకు లాభాలు తీసుక వచ్చేలా ఉంది...
15 days ago - 1KG Ganja caught in Raid
Action - Peddlars left without Arrest.
-----After 15 days same Peddlars----
Monday 11.28night - Residents call Police
Call Duration - 1minute 30 seconds
Police Station Distance - 2 minutes
Peddlars murder Sravan - 12.30 night
Police Arrive - 12.46
A 24 year old young Sravan in Cantonment could have been saved
పంట తీసుకొచ్చి 30 రోజులు అయింది కనీసం పట్టించుకోవడంలేదు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు
మొన్నటిదాకా మందు బస్తాల కోసం యుద్ధం చేసి పంట పండించినం ఇప్పుడు పండించిన పంట అమ్ముకునేందుకు ఇంకో యుద్ధం చేయాల్సి వస్తుంది
2 లక్షల పైన రుణం ఉన్న వాళ్లని కట్టమంటే కట్టాము, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు
బుద్ధి ఉన్నోడు ఎవడు రేవంత్ రెడ్డికి ఇంకోసారి ఓటు వేయడు
కొవ్వెక్కి కొట్టుకుంటున్న పచ్చ మీడియా తెలుగు360
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావి, బుద్ధిజీవి ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలో కామెంట్ చేస్తూ తెలంగాణ ప్రజలవి "అలగా మాటలు" అంటూ నీఛమైన భాషలో దూషించిన తెలుగు360.
ఆంధ్రా ప్రాంతంలో దళితులను తక్కువ చేస్తూ అలగా జనం అనడం అలవాటు. ఇప్పుడు తెలుగు360 ఏకంగా తెలంగాణ ప్రజలవి "అలగా మాటలు" అనడం ద్వారా పచ్చ మీడియా ఎంత దిగజారగలదో చూపిస్తోంది.
కావాలని తెలంగాణ వాళ్లని గత కొంతకాలంగా టార్గెట్ చేస్తున్న ఈ పచ్చ మీడియా ఇటీవల ఇంకొంచెం బరితెగించింది. పచ్చి బూతులు, జుగుప్సాకరమైన భాషలో తెలంగాణ నాయకులని దూషిస్తోంది.
ఈ దూషణలు, అవమానాలు ఆపకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహాగ్ని ఎట్లుంటదో పచ్చమీడియాకు రుచి చూపిస్తాం!
#Telangana
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడలే..
✅పదేళ్లు #KCR పాలనలో అన్నపూర్ణగా వెలసిన తెలంగాణ
❌ నేడు అసమర్ధ కాంగ్రెస్ పాలనలో తల్లడిల్లుతున్నది..
👉కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోళ్లు చేయక..
10 మందికి పైగా రైతులు ధాన్యం కుప్పల మీదనే కుప్పకూలిపోయి చనిపోతే ..
🛑ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు మాట్లాడడం సిగ్గు చేటు❗