బండి భగీరథ్ కేసుపై మంత్రి నారా లోకేష్ :
"మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి భయంతో ఇంటికొస్తే.. చేసింది తప్పని పోలీసులకు సరెండర్ చేయాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులకు ఉండాలి. తెలంగాణలో ఒక కేంద్రమంత్రి కొడుకుపై ఆరోపణలు వస్తే.. ఆయనే స్వయంగా తీసుకెళ్లి సరెండర్ చేశారు. అది చేయకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా?"
#NaraLokesh #BandiBhagirath #APPolitics #Hyderabad
ఇంతవరకు పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యే ట్రెండ్ చూసాం..
కానీ ఫస్ట్ టైం సోషల్ మీడియాలో పాత వీడియోలు
రీ రిలీజ్ అవ్వడం చూస్తున్నాం.
ఇది మొదలుపెట్టింది మా Nagesh Ranga Arigela గారు.
ముందుగా ఆ నాగార్జునమ్మ రేవంత్ రెడ్డి గారిని తిట్టిన వీడియో వైరల్ చేశారు. దాంతో సాయంత్రం వాడిని తెలంగాణ పోలీసులు లాక్క���ని వెళ్లిపోయారు.
ఇప్పుడేమో వాడు బాబు గారిని తిట్టిన వీడియో వైరల్ చేస్తున్నారు. అంటే తెలంగాణ పోలీస్ స్టేషన్లో బెయిల్ రాగానే మన ఆంధ్ర పోలీసులు జైల్లోవేసే స్కెచ్ వేశారన్నమాట.
ఏమైనా మనం పవన్ కళ్యాణ్ గారు లెక్క.
ట్రెండ్ ఫాలో అవ్వం.. ట్రెండ్ సెట్ చేస్తాం 🤗🤗🤗
A #policeofficer allegedly allowed his #minor#granddaughter to drive a car (TS 07 GP 7450) on the busy #Gandhamguda–#Bairagiguda road in #Hyderabad, reportedly causing a #trafficjam and raising serious #roadsafety concerns.
When locals questioned the act, the officer allegedly defended it instead of acknowledging the violation.
The incident, captured on video, has since gone viral, with many demanding action and equal enforcement of traffic laws.
ఎంత బలుపు @YSRCParty మీకు, హిందుస్థాన్ లో
ఉంటూ, హిందూ దేవుళ్ళని అవమానించినవాడికి, దేశ
ద్రోహం చేసినవాడికి, సపోర్ట్ ఇస్తున్నాం అని బహిరంగంగా
చెప్తున్నారు!
#khaidino6093#ysjagan
రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించి... రాముడు, సీతమ్మలపై నీచంగా మాట్లాడి... తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను సమర్థించాడు. అలాంటి వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. ఎంత బరితెగింపు?
— సీఎం చంద్రబాబు
#AndhraPradesh#ChandrababuNaidu#GoddaliParty