#RamCharan - #Sukumar మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్!
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్‌గా తెరకెక్కించనున్నారట. సుకుమార్ మార్క్ సర్ప్రైజింగ్ స్క్రీన్‌ప్లే, మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్.
అలాగే రామ్‌చరణ్ పాత్రకు '#Rangasthalam', '#Peddi' చిత్రాల కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్‌కు చెందిన ఓ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించే అవకాశముండగా, సినిమా 2027 చివర్లో లేదా 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
#RC17 #Tollywood #TeluguCinema #Tupaki
Follow 👉 @tupaki_official
@KChiruTweets నలుగురిలో ఒక్కడిలా వచ్చి...
స్వయంకృషితో కష్టాన్ని నమ్ముకుని..
కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెల్లో చిరంజీవి గా సుస్థిర స్థానం సంపాదించుకుని..
హిమశిఖరంలా ఎదిగిన..
మీకు కాక ఇంకెవరికి వస్తాయి అన్నయ్య అవార్డులు 🙏🙏
అన్నయ్య ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి.
మెగా మేనల్లుడు..సుప్రీం హీరో.. మంచి మనసున్న మారాజు..#hbdsaitej మా సాయి తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మా బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు అండగా ఉండాలని కోరుకుంటూ.. మెగా రమణ
విజయవాడ చిరంజీవి యువత..#jetpanja
కొన్ని కోట్ల మంది గుండెల్లో అభిమానమే
ఆయన "చిరు"నామా..!! ❣️🙏
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
మెగా రమణ..విజయవాడ చిరంజీవి యువత..