ఏంటిది ?
ప్రతిపక్షం వంద పిచ్చి రాజకీయాలు చేస్తుంది
ప్రభుత్వ పెద్దగా బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నట్లు Lock up Death లు శవం మాయం చేసే అమానవీయ చర్యలని నియంత్రించాల్సింది పోయి చంపింది చనిపోయింది కాపు కాబట్టి చెల్లుకు చెల్లు అనేలా మాట్లాడడం సరైనదేనా?
ఆర్మీ జవాన్ భూములను కూడా వదలని టీడీపీ నాయకులు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లె, సర్వే నంబర్ 123-2లోని 5 ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు శ్రీనివాసులు అనే వ్యక్తి కబ్జా చేశాడని వాపోయిన ఆర్మీ జవాన్ అనిల్.
ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు తిరిగినా న్యాయం జరగలేదని వాపోయిన జవాన్.
"దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాం.. కానీ మా హక్కు కోసం ఇంతలా తిరగాల్సి వస్తోంది. నాకు న్యాయం చేయండి" అంటూ వేడుకున్న ఆర్మీ జవాన్.
బ్రేకింగ్ న్యూస్
గుంటూరు: పెనుమాకలో తీవ్ర ఉద్రిక్తత
రైతులు, పరిరక్షణ కమిటీ నేతలపై TDP గూండాల దాడి
రాళ్లు, కర్రలతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి
భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు
ఇటీవల రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు
రైతుల పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన పరిరక్షణ కమిటీ
KK Senthil Gaaru about Powerful Interval Sequence of #Baahubali 2 :🥵❤️🔥
"SSR wanted to Show, #Baahubali was More Popular & Eligible to be the KING. People in Every Dept Love Him SO Much. He is Righteous Person & Lived by Dharma."
Goosebumps 🙏 🔥
పేదల భూములను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారు
దామినేడులో రూ.600 కోట్లు విలువచేసే 22 ఎకరాల భూమిని.. కేవలం 19 కోట్లకే కట్ట బెడుతున్నారు
ఇందులో నారా లోకేష్ వాటా 200 కోట్లు
కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది
ఫ్రీ హోల్డ్ పేరుతో ప్రభుత్వ భూముల బదిలీ జరిగింది
స్టార్ హోటల్స్, స్పా సెంటర్ల కోసం పేదల హక్కులను కాలరాస్తున్నారు
లోకేష్ ఆధ్వర్యంలో భూ దందాలు పెరిగిపోయాయి
జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యప్రసాద్ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామే
-కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
ఘోరీ కంటే ఘోరం.. పులివర్తి నాని
ఏ అభివృద్ధి పని చేయాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే
-చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని పై
బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడసాని ఆగ్రహం
The way #Prabhas spoke about #Baahubali's reach before Part 2's release says it all. 🥵🔥 He rarely speaks this confidently about a film, which shows just how massive its impact had already become. 🛐
After the initial bad talk, I thought what do we have, we had only one small land in manikonda, even if we sell it, it won't be enough for anything.
- Rama Rajamouli garu
#BaahubaliTheTorchBearer
బ్రేకింగ్ న్యూస్
పోరంకిలో పోలీసుల సమక్షంలోనే దేవభక్తుని చక్రవర్తిపై టీడీపీ గుండాలు దాడి
నందివాడ పీఎస్ నుంచి విజయవాడ వస్తున్న చక్రవర్తి
పోరంకి వద్ద దారికాచి కారును అడ్డుకున్న TDP గూండాలు
పోలీసుల సమక్షంలోనే చక్రవర్తి కారును అడ్డుకున్న గూండాలు
టీడీపీ గూండాలను అడ్డుకోకుండా చోద్యం చూసిన పోలీసులు
టీడీపీ గూండాలు చుట్టుముట్టడంతో కారు దిగిన చక్రవర్తి
దేవభక్తుని చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చక్రవర్తిని తరలిస్తున్న పోలీస్ వ్యాన్ పై TDPగూండాల దాడి
పచ్చి బూతులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు