It was not an "incorrect story", it was a fake news article to create panic in Indian markets to cause economic & political issues within India. And this is not the first such "incorrect story." Bloomberg, Reuters, FT, CNBC, WSJ, etc are all being used to hit India continuously.
A water body that remained defunct for yrs was restored with minimal spending under #AndhraPradesh Govt's flagship Jaladhara scheme
Linked to #MGNREGA, the
tank at PedaAvutapalli gave work to wage seekers, bund was strengthened with desilted mud, inlet&outlet sources got cleared
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ తీర రైల్వే వలయానికి స్వాగతం💐
ఉన్న నాలుగు విభాగాల్లో బక్కచిక్కిన గుంతకల్లు విభాగంపై కాస్త అధిక దృష్టి సారించి అభివృద్ధి బాటలో ముందుకు నడిపించగలరు
@AshwiniVaishnaw@ncbn@PawanKalyan@RamMNK
@KurapatiDileep@AshwiniVaishnaw@ncbn@PawanKalyan@RamMNK గుంతకల్లు విభాగంలో రూట్ కిలోమీటర్లు,రన్నింగ్ ట్రాక్ పరంగా పెద్ద నెట్వర్క్ ఉండవచ్చు.అయితే ట్రాక్ పొడవు ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదు కదండి.ఈ విభాగంలో ఎన్ని ప్రధాన స్టేషన్లు ఉన్నాయి,ఆ స్టేషన్లలో ఎన్ని రైళ్లు ఆగుతున్నాయి,ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి 1/2
Penna River has started flowing strongly near Timmapuram in Ramagiri Mandal of Sathya Sai district.
It's truly mesmerizing to witness the usually dry river carrying floodwaters so early in the season. Hopefully, this encouraging trend continues in the months ahead. 🙏🏻🙏🏻
ఓడిన చోటే గెలిచి తన నియోజకవర్గంలో ఆదర్శ పాలనకు శ్రీకారం చుట్టిన @naralokesh గారికి అభినందనలు🙏🏻
అలానే నెమ్మదిగానైనా ఆంధ్రనాడు ప్రభుత్వ బడులు మరలా పూర్వవైభవం సంతరించుకునేట్టు కృషి చేయగలరు.తల్లిభాషకూ తగిన ప్రాధాన్యం ఇవ్వగలరు🙏🏻
@NeverSayYesDude కర్నాటకలో బోయ(వాల్మీకులు) సమాజానికి మీరు పైన చెప్పిన ఏ లక్షణాలు లేవు.పైగా వారు ఒకనాడు చిన్న చిన్న రాజ్యాలను ఏలినవారు.కానీ అక్కడ వారికి ఎస్.టి హోదా కల్పించినారు.రాయలసీమలో కూడా ఎస్.టీ హోదా కావాలని పోరాడుతున్నారు.
నిజమైన ఎస్.టీ లు చెంచులు,కోయలు,ఎరుకల వారు.
ఎన్టీఆర్ గారు తెలుగుకు చేసిందేంటి❓
తెలుగుజాతి ఆత్మగౌరవానికి అజరామరమైన నినాదమై నిలిచిన మహానేత , స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు 💐
వెండితెరపై నటనతో కోట్లాది హృదయాలను గెలిచి, రాజకీయ యవనికపై “తెలుగుజాతి ఆత్మగౌరవం” అనే నినాదంతో సరికొత్త చరిత్ర సృష్టించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఒక గుర్తింపును , సగర్వంగా తల ఎత్తుకునే ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి ఆయన. ఢిల్లీ పీఠాన్ని కదిలించి , తెలుగు వారి సత్తాను చాటిన ప్రజాబంధువు.
తెలుగు భాషా సంరక్షణకు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పునరుజ్జీవనానికి ఆయన చేసిన సేవలు అజరామరం. పరిపాలనలో తెలుగును అధికార భాషగా అమలు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలు మన మాతృభాషకు అగ్రతాంబూలం ఇచ్చాయి.
1. పాత అకాడమీల రద్దు - విలీనం (1983 - 1985)
ఆంధ్రప్రదేశ్లో అప్పటివరకు స్వతంత్రంగా పనిచేస్తున్న ప్రముఖ అకాడమీల నిర్వహణ సరిగ్గా లేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే నార్ల వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసుల ఆధారంగా ఎన్టీఆర్ వాటిని రద్దు చేశారు. వాటి స్థానంలో ఉన్న అధికారాలు, బాధ్యతలను కొత్తగా స్థాపించిన తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. అలా విలీనమైన అకాడమీలు:-
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
* ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి
* ఆంధ్రప్రదేశ్ లలిత కళల అకాడమి
2. అధికార భాషా సంఘం బలోపేతం
తెలుగును పాలనా భాషగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అప్పటికే ఉన్న అధికార భాషా సంఘాన్ని ఎన్టీఆర్ గారు మరింత బలోపేతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో టైప్రైటర్ల నుండి జీవోల వరకు తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేశారు.
3. పథకాలకు తెలుగు పేర్లు :- భాషావికాసంతో పాటు ప్రజల్లో తెలుగు స్వాభిమానాన్ని పెంచడానికి ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు “తెలుగు గంగ”, “తెలుగు విజ్ఞాన పారితోషికం” , “తెలుగు గ్రామీణ క్రాంతి పథం” వంటి తెలుగు పేర్లను పెట్టారు.
అన్నగారు చూపిన బాటలో నడుస్తూ , తెలుగు భాషాసంస్కృతులను కాపాడుకోవడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.
జై తెలుగుతల్లి 🚩☀️
#మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు ✊ #మనభాషమనబాధ్యత #చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా ✊ #తేటతెలుగుతేనెలొలుకు #దేశభాషలందుతెలుగులెస్స #తెలుగువీరలేవరా 🚩 #మాతెలుగుతల్లికిమల్లెపూదండ 🙏 #తెలుగు #Telugu #Telangana #Andhra #Rayalaseema #NTRJayanthi #NTR #TeluguPride #NandamuriTarakaRamarao #TeluguLanguage
@NationTeluguTG@anand_011235@anuswaram@dhaatellari@esalpana@nuditelugu@TeluguJambuDwip@telugukootami @Teluguraaya @Teluguvaaru@tuxnani@telugu@Tenupasa@tondanadu@TelanganaCMO@AndhraPradeshCM@APDeputyCMO
బెంగాలీల కోసం పోరాడిన శ్యామప్రసాద్ ముఖర్జీ లా ఆనాటి సింధీ హిందువుల్లో గట్టిగా పోరాడే ఒక్క నాయకుడు లేకపోయనేమో.ఒక సమూహానికి నాగరికత అవగాహన లేని నాయకులు కొరవడితే ఏమౌతుందో సింధీ హిందువులను చూసి తెలుసుకోవచ్చు.గ్రోక్ సమాధానం ఇలా ఉంది👇🏻
నాటి అవిభక్త పంజాబ్,బెంగాల్ లను మతం పరంగా విభజించినవారు సింధు ప్రావిన్స్ ను విభజించకుండా మొత్తం పాకిస్థాన్ కే ఎందుకు ఇచ్చినారో🤔
సింధీ హిందువులకు ఒక రాష్ట్రం అంటూ లేకుండా పోయింది.మన జాతీయ గీతంలోని 'సింధు'కు అర్థం లేకుండా పోయింది.
కింద గీసిన ప్రాంతాన్నైనా భారతదేశంలో కలపాల్సింది.
అయ్యో ఎంత కష్టం వచ్చింది బంగ్లాదేశోళ్ళకి😭
ఈ భాజపా...వాళ్ళ మీంద కక్ష కట్టింది.
ముంతాజ్ అక్క అయితే బంగ్లాదేశోళ్ళకి ఏ కష్టం రానీయకుండా ఎంచక్కా వాళ్ళ ఓట్లు దండుకునేది.
అందుకనేనేమో ముంతాజ్ అక్క ఎలక్షన్ కమీషన్ అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యేది
We are Bangladeshi citizens. We want to return to our homeland, Bangladesh. Ever since the BJP government came to power, poor people like us have been treated very badly. We even had voter cards, but the EC cancelled them during the SIR.
- An illegal Bangladeshi migrant
Notice the satisfaction on the faces of Padma awardees as PM Modi honours them...
Have 100 disagreements with Modi if you want, but he ensured Padma is no longer reserved for elites, babus & bootlicker journalists🔥
మా నాన్న చిన్నప్పుడు బడులు లోకల్ బాడీస్ చేతిలో ఉండేవట.
మళ్లీ బడులు లోకల్ బాడీస్ చేతిలో పెట్టాలి. కొత్త బడుల ఏర్పాటు కూడా లోకల్ బాడీస్ చేతిలో పెట్టాలి. అవసరం అయినపుడు ప్రయివేటు టీచర్లను ఎక్కువ జీతాలు ఇచ్చి అయినా నియమిచుకొనే స్వేచ్ఛ ఉండాలి.
జై శ్రీరామ్ అంటే గుర్తొచ్చే సెక్యులరిజం...
దాడులు జరిగినప్పుడు, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి డ్రామాలు ఆడేటప్పుడు ఎందుకు గుర్తురావట్లేదు ???
సెక్యులరిజం కేవలం హిందువులు మాత్రమే పాటించాలా ???
అని ప్రశ్నిస్తున్న హిందూ యువత...
The capital of Tamil Nadu gets its name from Chennapatnam, a town founded by his son Damarla Ayyappa Nayak, which was named in honor of Chennapa Nayaka. This damarla family, Velama Naidus leased out the lands to do trade like SEZ today to East India company of Britishers
Chennapa's other son, Damarla Venkatadri Nayak, was the local ruler who granted the British East India Company the strip of land in 1639 where they built Fort St. George. The British officially used the name Chennapatnam in a sale deed dated August 8, 1639.
Damarla family, the first family of Madras, the honour given by British,( even without that, they were the Rajas of this region and ruling from Vandawasi under Chandragiri Rajas)
They also gave a large tract of lands in guindy to build the British Governor Bungalow , Today its our rajbhavan, Anna university, IIT, Taramani etc
Even now the Damarla family lives there and you can see their Bungalow
First family of Madras is a Telugu family, Damerla inteperu (clan) of Velama naidus .
Why should the British laugh ?
Madras was built by the Telugu people. The Telugu speaking community invested maximum in madras.
This is the map of 1733 of madras.
White town /george fort
Black town/ gentoo town
Petthanaayaga petah
Mutthelu petah
Barring white town/ George fort all others were Telugu areas and they were all clubbed together and named George Town in 1911.
But yes the marina was built by the British , Mountstuart Elphinstone Grant Duff , who founded the Elphinstone college in Pune not only played a significant role in Bombay presidency. He was the man who influenced the course of Madras city one can argue , for he planned marina beach as we see it today. In his capacity as governor of madras in 1881-1886 he planned formation of the beach. So can be called the father of marina. Sad that we don’t have his statue in the marina though.