@etvwin గొప్ప చిత్రం అందించారు #Anaganaga చిత్రం ఒక అద్భుతం.అందరూ చాలా అద్భుతంగా నటించారు కాదు జీవించారు. ముఖ్యంగా 2nd హాఫ్ చూస్తున్నంత కన్నీళ్లు ఆగవు అంత ఎమోషనల్ గా రాసారు.. కచ్చితంగా దర్శకుడిని అభినందించాలి.. ఇలాంటి అద్భుతమైన చిత్రానికి ఎన్ని అవార్డ్ లు ఇచ్చిన చాలవు. @iSumanth
What a blast 💥 Last Night with My dear guru’s #ManiSharma gaaru & #Koti gaaru
We performed this super brilliant track !!
Good to be on drums 🥁What a high Seriously 💪🏼💨
#Avnunijam From #Athadu