@Indian_Analyzer Instead of blaming each other, Constitution article 75& 164 shall be amended with introduction a clause
'No active politician (Representative in any constitutional house) without having a valid membership in elegible representative house shall be appointed as minister'
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
హక్కులు బాధ్యతల సమాహారమే *స్వాతంత్ర్యం*
హక్కులు లేని బాధ్యతలు *బానిసత్వం*
బాధ్యతలు లేని హక్కులు *అరాచకత్వం* (నియంతృత్వం)
*భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నేరం చేసిన పాలకులకు(చట్టాలను చేసే వారు), పాలనా యంత్రాంగానికి (చట్టాలను అమలు చేసే వారు) విధించే శిక్ష, అదే నేరం చేసిన సామాన్య పౌరుడికి విధించే శిక్షకు రెండు మూడు రెట్లు అధికంగా ఉండాలి.
ప్రమాదం ఎప్పుడూ పిలిచి రాదు! ⚠️
ప్రకృతి సిద్ధంగానో, సాంకేతిక లోపం వల్లనో... ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.
చాలామంది హెల్మెట్‌ను పోలీసులకు భయపడో, జరిమానా తప్పించుకోవడానికో ధరిస్తున్నారు. అది తప్పు!
హెల్మెట్ అనేది మీ జేబులో పడే 'ఫైన్' కాపాడుకోవడానికి కాదు... మీ ఇంటి దీపం ఆరిపోకుండా చూసుకోవడానికి! మీరు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకునే మీ కుటుంబ సభ్యుల నవ్వులను కాపాడటానికి!
ఒక్క నిమిషం బద్ధకం - జీవితకాల వేదనకు కారణం కావొద్దు. చిన్న ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా... హెల్మెట్ మర్చిపోకండి.
గుర్తుచుకోండి.. మీ భద్రత, మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి.
ఈ ప్రమాదం ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్ లో జరిగింది.
#RoadSafety #WearAHelmet #SafetyFirst #DriveSafe
@UttarandhraNow అది,
భూమి సమీకరణ,
భూమి సేకరణ.
విధానం ఏదైనా
భూమి వినియోగం (వ్యవసాయం నుండి ఇతర అవసరాలకు) మార్పిడి జరిగినప్పుడు,
కేవలం వ్యవసాయ పనులు మాత్రమే నైపుణ్యం కలవారు, జీవన భృతి కల్పోతారు,
భూమి వినియోగ మార్పిడి సాధారణ ప్రక్రియ, మానవ వనరులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలి.
The @naralokesh data centre water debate has everyone arguing past each other.
“Data centres will drain Andhra Pradesh dry. There is no environmental flow after water allocation”
I have seen these wrong claims everywhere this week. I am a water resources engineer from IIT Bombay. I did my master’s thesis on Polavaram and just finished a 29 year daily simulation of the reservoir. Let me show you what the Godavari actually does with its water every year. 🧵 (1/15)
The issue regarding the vehicle with the improper number plate has been forwarded to the Cyberabad Traffic Police WhatsApp challan team for necessary action.
Dear Citizen, Please share any kind of traffic violation to our Cyberabad Traffic Whatsapp number 8712663222 with exact location, Date and time. We Suggest and recommend to use Timestamp camera for recording the violation. Note: The violations has be confined to our Cyberabad jurisdiction only
సంప్రదాయం
ఆచారాలు
కట్టుబాట్లు
నిబద్ధత
సిగ్గూ శరం
మానం అభిమానం
ఏమి లేకుండా
ఏవిధమైన నియంత్రణలు లేని
జంతువులుగా
ప్రవర్తించడం
జీవించడమే
స్వేచ్ఛా స్వతంత్రాలుగా
భావిస్తున్న సమాజంలో ఉన్నాం.
@ABNJyothyTV
SIR, must be conducted with Door number allocated by Local bodies, by entry selecting pre-loadedfields Via PIN CODE, Village/ Colony, Door number. All voters in that door number must be visible. if , No valued door number No Vote.
పాలకులకు & ప్రభుత్వ యంత్రాంగం జీతభత్యాలు, సగటు పౌరుని వార్షిక ఆదాయంతో ముడిపడి ఉండాలి.
అతి తక్కువ ఖర్చుతో గమ్యం చేర్చే సాధారణ రైలు తదీతర ప్రజారవాణా వ్యవస్థలో సమయపాలన, అందుబాటు లతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి.
2/2
పొదుపు చర్యల్లో భాగంగా
ప్రధాని మంత్రి నుండి కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ తమ వాహన శ్రేణి లో వాహనాల సంఖ్య తగ్గించుకుంటున్నారు.
మౌలిక ప్రశ్న
నాయకులకు, అన్ని వాహనాలతో కూడిన వాహనశ్రేణి అవసరమా.
మంత్రివర్గ సమావేశాలకు, పరిపాలనలో భాగమైన అధికారిక కార్యక్రమాలకు అలంకారములు అవసరమా
1/2
చట్టసభల నాయకుని ఎన్నిక, ప్రమాణస్వీకారం, బలనిరూపణ, ఇవి అన్నీ
సంఖ్య బలం మీద గవర్నర్ సంతృప్తి చెందిన వ్యక్తితో ప్రమాణస్వీకారం చేయించడం , తరువాత గడువు లోపల బలనిరూపణ అనే విధానం కాకుండా,
ముందు సభలో, సభ్యుడిని నాయకునిగా ఎన్నిక (బలనిరూపణ) తరువాత ప్రమాణస్వీకారం, అనే విధానం పాటించాలి.
ఏ రంగంలోనైనా
ఏ రూపంలోనైనా
శ్రామికుడైనా
కార్మికుడైనా
ప్రాణంతో తిరిగే మానవుడే కాని,
ప్రాణం లేని మరయంత్రం కాదు,
ఈ శరీరానికి విశ్రాంతి అవసరం అని నినాదించి
రోజుకు 8 గంటలు పని
వారానికి ఒకరోజు వారాంతపు సెలవు
అని పోరాడి సాధించి,
శ్రామికుల పోరాటాలకు మార్గదర్శకమైన మేడే
1/2
@JogulambaV ఫిరాయింపు నిరోధక చట్టం మార్గదర్శకాల్లో పెద్ద లొసుగు,
రాజకీయ పార్టీలో చీలిక గుర్తించడానికి, ఒక సభలోని సభ్యులకు పరిమితం చేసి సభాపతికి నిర్ణయాధికారం ఉండకూడదు,
ఆ రాజకీయ పార్టీ 'బి' ఫార్మ్ మీద గెలిచిన అన్ని సభల్లోని సభ్యులందరినీ మరియు పార్టీ యంత్రాంగాన్ని పరిగణించి గుర్తించాలి
@kkmohan73 ఈ రాజకీయ వ్యభిచారాన్ని అంతమొందించాలంటే,
సభ కాలవ్యవధి ముగింపుకు ఒక సంవత్సరం ముందు, రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గం లో'బి' ఫార్మ్ ఇచ్చే అవకాశం ఉన్న పది మంది పేర్లతో కూడిన ఫార్మ్ 'సి' ని ఎన్నికల సంఘం దగ్గర దాఖలు పరచాలి, వారిలోని 'బి' ఫార్మ్ పొందిన వారికి ఆ పార్టీ గుర్తు కేటాయించాలి
@MNageswarRaoIPS There must be a self protection clause within the Construction of India. Amendments must be discussed, approved/rejected only after the 90 days after that amendment tabled in house and published in public domain for evaluation, afterall these amendments are for their betterment.