ఈ దేశం పార్లమెంటు సాక్షిగా , రాజ్యాంగ బద్దంగా
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే !!
ఈ దేశంలో ఏ కులానికి , �� మతానికి లేని నిర్భంధాలు , నియమాలు , తీర్పులు , ఉత్తర్వులు కేవలం షెడ్యూల్డ్ కులాల వారికి మాత్రమే ఎందుకు ??
*దళిత క్రైస్తవుల కోసం వ్యూహ రచన ప్రారంభమైనట్లే*
💥💥💥💥💥💥💥
ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలి అనే అంశంలో వారి రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణక కోసం MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారు కార్యాలయంలో మాజీ IAS విజయ్ సార్ ..
మహిళ అంటే ఓర్పు ..
మహిళ అంటే నిబ్బరం ..
మహిళ అంటే దాతృత్వం ..
మహిళ అంటే ధైర్యం ..
మహిళ అంటే శక్తి ..
మహిళ అంటే సామర్థ్యం ..
మహిళ అంటే శాంతి ..
మహిళ అంటే నిలబెట్టటం ..
మహిళ అంటే విజయం ..
మహిళ అంటే సాధించడం .. జాతి ఆదర్శ మహిళ @mandajyothi వదినమ్మకు ,
Women's day wishes 🙏
కర్నూలు లో హత్యకు గురికాబడిన మాదిగ మనోహర్ ��ు నివాళులు అర్పించిన కర్నూలు జిల్లా @MSP అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ @MEF కర్నూలు జిల్లా ఇన్చార్జ్ @gcsubbarayudumadiga
@IndiaMadiga
@mrps
@mrpssoldersmantralay
@mugathiprathap
" బి. మఠం దళిత యువకుల జంట హత్యల కేసును సిట్ కి అప్పగించి, బాధితులకు న్యాయం చేయాలనీ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన MRPS, MSP, MEF జాతీయ, రాష్ట్ర నాయకులు "
డిమాండ్స్ :
1. ఈ కేసును సిట్ తో విచారణ చేయించాలి
2.కేసు ను తప్పుడుగా నమోదు చేసిన SI ni సస్పెండ్ చేయాలి
.
BREAKING .. BREAKING ..
ఫిబ్రవరి 8 ( ఆదివారం ) న డాక్టర్ బీర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కు కౌతాలం మండలం హాల్వి గ్రామానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక ..
🙏🙏🙏
సమాజాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకరమైన వైరస్ ఈ దుష్ప్రచారము అనే వైరస్ .. అది మతం రూపం��ో మారితే ఫ్లేగు , కలరా , ఎయిడ్స్ , కరోనా కంటే భయంకరమైనది .. జాగ్రత్త సుమా ,!! 🙋🙋🙋🙋🙋
కర్నూలు లో గత సంవత్సరం హత్య భావింపబడిన మాజీ కార్పోరేటర్ మాదిగ సంజన్న కుటుంబాన్ని పరామర్శించిన సామాజిక పరివర్తకుడు , అణగారిన వర్గాల ఆత్మబందువు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు .