బాలయ్య బాబు కంటే అయన PA కే పవర్ ఎక్కువ ఉన్నట్లుంది. ప్రకాశంలో ఇద్దరు ఎమ్మెల్యేలను కాదని ఒక వైసీపీ వీర భక్తుడికి CI పోస్ట్ ఇప్పించాడు. గతంలో ఒక PA హిందూపురంలో ఆయన్ని భ్రష్టు పట్టిస్తే ఇప్పుడున్నతను రాష్ట్రవ్యాపితం చేసేలా ఉన్నాడు. బాలయ్యబాబు అలెర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది..